-
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు..
-
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్లో విజయం దక్కించుకున్న థామా సినిమా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.. అయితే, రెంట్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, తాజాగా ఉచితంగానే చూసే సౌకర్యం కల్పించారు.
Tue, Dec 16 2025 07:58 AM -
వన్డే వరల్డ్‌కప్ ‘స్టార్’కు ప్రతిష్టాత్మక అవార్డు
దుబాయ్: మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన భారత క్రికెటర్ షఫాలీ వర్మకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురస్కారం లభించింది.
Tue, Dec 16 2025 07:50 AM -
మొరాకోలో ఆకస్మిక వరదలు.. 37 మంది మృతి
కాసాబ్లాంకా: మొరాకోలోని తీరప్రాంత నగరం సాఫిలో ఆదివారం రాత్రి సంభవించిన భారీ వర్షం, ఆకస్మిక వరదలతో కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 70 నివాసాలు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి.
Tue, Dec 16 2025 07:48 AM -
GHMC: అనుమతుల సంగతేంటో?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో భవన నిర్మాణ అనుమతులపైన స్తబ్దత నెలకొంది.
Tue, Dec 16 2025 07:43 AM -
సంప్రదాయ ఫార్మసీలు నిలబడాలి!
ఈ–ఫార్మసీ తుపాను ఇప్పుడు సంప్రదాయ ఫార్మసీ రంగానికి ఒక ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నది. కరోనా సంక్షోభం తర్వాత వాయువేగంతో విస్తరిస్తున్న ఈ–ఫార్మసీలు, కార్పొరేట్ల భారీ పెట్టుబడులతో సంప్రదాయ ఫార్మసీల మనుగడకు సవాల్ విసురుతున్నాయి.
Tue, Dec 16 2025 07:34 AM -
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి
రంగారెడ్డి జిల్లా: తన కూతురు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళుతుందనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఆ కుటుంబం కలలు కళ్ళెదుటనే కరిగి పోయాయి. మృత్యు రూపంలో వచ్చిన ఓ కారు వారి ఆశలను చిదిమి వేసింది.
Tue, Dec 16 2025 07:31 AM -
బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలి
నారాయణపేట టౌన్: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని.. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వింద్యానాయక్ అన్నారు.
Tue, Dec 16 2025 07:29 AM -
ఎన్నికల విధుల్లో అలసత్వం వహించొద్దు
మక్తల్: మూడో విడత జరిగే పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని.. ఎన్నికల విధుల్లో ఎవరూ అలసత్వం వహించొద్దని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ అన్నారు. మక్తల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు.
Tue, Dec 16 2025 07:29 AM -
" />
స్వేచ్ఛగా ఓటు హక్కువినియోగించుకోవాలి
ఊట్కూరు: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. మద్యం, డబ్బులకు ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని డీఎస్పీ లింగయ్య సూచించారు. సోమవారం ఊట్కూరు మండల కేంద్రంలో సాయుధ బలగాలతో కలిసి స్థానిక పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
Tue, Dec 16 2025 07:29 AM -
మంత్రికి సవాల్‌గా సం‘గ్రామం’
● పల్లెల్లో పట్టుకు ప్రధాన పార్టీల ప్రయత్నాలు
● గ్రామాల్లో జోరుగా సాగిన
ఎన్నికల ప్రచారం
Tue, Dec 16 2025 07:29 AM -
మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు.
Tue, Dec 16 2025 07:29 AM -
తల్లి కోరిక.. కొడుకు కానుక
మేడిపల్లి: వారిది నిరుపేద కుటుంబం. గౌడవృత్తితోపాటు ఉన్న ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గ్రామానికి ఎప్పటికైనా సర్పంచ్ కావాలని ఆ ఇంటి యజమాని కల కనేవాడు. అలా ప్రతిసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవాడు.
Tue, Dec 16 2025 07:28 AM -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. ప్రమాదానికి కారణమిదే!
ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారు ఝామన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనకు పొగమంచు కారణంగా తెలుస్తోంది. భారీ పొగమంచులో తొలుత రెండు వాహనాలు వేగంగా ఢీ కొట్టుకోగా..
Tue, Dec 16 2025 07:28 AM -
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
సౌతాఫ్రికాతో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ధ్రువీకరించింది.
Tue, Dec 16 2025 07:27 AM -
మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
గద్వాల: జిల్లాలో మూడవ విడత పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
Tue, Dec 16 2025 07:27 AM -
బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు అనవసరం
గద్వాలన్యూటౌన్: బీమా రంగంలో ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) పెంపు అనవసరమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) బ్రాంచ్ కార్యదర్శి బంగి రంగారావు అన్నారు. సోమవారం గద్వాల ఎల్ఐసీ బ్రాంచ్ ఆవరణలో విలేఖర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Tue, Dec 16 2025 07:27 AM -
" />
ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Dec 16 2025 07:27 AM -
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఇటిక్యాల: ప్రజాస్వామ్య వ్యవస్ధలో కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియాగించుకోవాలని శిక్షణ కలెక్టర్లు మనోజ్‌కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ అన్నారు.
Tue, Dec 16 2025 07:27 AM -
ప్రచారానికి తెర
● ముగిసిన మూడో విడత ప్రచార పర్వం
● ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో మద్దతు పార్టీలు
● ఐదు మండలాల్లోని 75 పంచాయతీలు, 700 వార్డుల్లో ఎన్నికలు
Tue, Dec 16 2025 07:27 AM -
ఓటర్లకు తాయిలాలు..
● పోలింగ్‌కు ఒక్కరోజే సమయం
● ప్రలోభాలకు తెరలేపిన సర్పంచ్, వార్డు అభ ్యర్థులు
● రాత్రికి రాత్రే కాలనీల్లో గ్రామాల్లో మద్యం, డబ్బులు పంపిణీ
Tue, Dec 16 2025 07:27 AM -
ఇంటికే ‘పోల్ చీటీ’
● ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు
● బీఎల్ఓల ద్వారా నేరుగా ఓటర్లకు అందజేత
Tue, Dec 16 2025 07:27 AM -
పల్లె పాలనకు 61 ఏళ్లు
● 1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు ● మొదటి పంచాయతీగా షాద్‌నగర్ ఎంపిక
● 1959 నుంచి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ
బల్వంత్రాయ్ మెహతా కమిటీ నివేదిక ప్రకారం..
Tue, Dec 16 2025 07:27 AM -
నల్లమలలో పెద్దపులుల కనువిందు
మన్ననూర్: నల్లమల, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి.
Tue, Dec 16 2025 07:27 AM
-
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు..
Tue, Dec 16 2025 08:01 AM -

రెట్రో ఎడిషన్ స్టైల్ థీమ్ పార్టీ ఫ్యాషన్ షో..మెరిసిన సెలబ్రిటీలు (ఫొటోలు)
Tue, Dec 16 2025 07:48 AM