-
అంగట్లో వెటర్నరీ పోస్టులు!
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ ఉద్యోగాల నుంచి పశువుల డాక్టర్ల పోస్టుల దాకా అమ్మకానికి కావేవీ అనర్హం అన్నట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది!
-
నెలవంకతో జోడీ కట్టిన శుక్రుడు
వినాయక చవితి రోజున ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సోమవారం రాత్రి నెలవంక పక్కన శుక్ర గ్రహం (వీనస్) ప్రకాశవంతంగా దర్శనమిచ్చింది.
Wed, Sep 16 2026 06:09 AM -
అనంతపురంలో కారు బీభత్సం
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద టాటా సఫారీ కారు అదుపుతప్పి ఓ హోటల్లోకి దూసుకెళ్లి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు.
Wed, Sep 16 2026 06:02 AM -
గన్‌మెన్‌తో చెలరేగుతున్నటీడీపీ నాయకులు
సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల రూరల్: వైఎస్సార్ కడప జిల్లాలో అధికార టీడీపీ నేతలకు అడిగిందే తడవుగా చంద్రబాబు ప్రభుత్వం గన్‌మెన్‌ను కేటాయించడంతో, వారిని అడ్డుపెట్టుకొని నాయకులు చెలరేగిపోతున్నారు.
Wed, Sep 16 2026 05:57 AM -
ఫ్రీహోల్డ్ సక్రమమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 9.09 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ (హక్కుల కల్పన) భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ భూములు సక్రమమేనని ఎట్టకేలకు అంగీకరించింది. రెవెన్యూ శాఖ మంగళవారం జారీ చేసిన జీవో–588తో ఈ విషయం స్పష్టమైంది.
Wed, Sep 16 2026 05:41 AM -
డీఏ బకాయిల కోసం ఉద్యమ బాట
సాక్షి, అమరావతి: సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించకపోవడంపై ఏపీ సీపీఎస్ఈఏ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.4 లక్షల వరకు డీఏ బకాయిలు రావాల్సి ఉన్నా..
Wed, Sep 16 2026 05:37 AM -
డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తారా? లేదా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తారా.. లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Wed, Sep 16 2026 05:30 AM -
సంతకాలు దాచిపెట్టి ‘కూన’ కట్టు కథలు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మెగా డీఎస్సీలో టీచర్లుగా ఎంపిక చేసిన సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల సర్టీఫికెట్ల విషయంలో అవాస్తవాలు వండి వార్చేందుకు టీడీపీ ఎమ్మెల్యే, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూన రవి
Wed, Sep 16 2026 05:28 AM -
ఎఫ్‌బీఐ ముసుగులో సోషల్ మీడియా వేట!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ అణచివేత చర్యల కోసం.. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం కోసం పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు పోలీసుల స్థాయిని మరింత దిగజారి్చంది.
Wed, Sep 16 2026 05:19 AM -
మమ్మీ! తమ్ముడు నా ప్రోగ్రెస్ రిపోర్టును తన ప్రోగ్రెస్ రిపోర్టు అని ఏపీ సీఎంలా చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు!!

Wed, Sep 16 2026 05:05 AM -
వైభవ్ ఆడడంపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.
Wed, Sep 16 2026 04:41 AM -
కేఎల్‌ఐకి పాలమూరు నీరు
నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) నీటిని కేఎల్ఐ ఆయకట్టుకు అనుసంధానించే మరో మార్గం అందుబాటులో ఉంది.
Wed, Sep 16 2026 04:37 AM -
నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్!
పాలన సూపర్ అంటే చాలు..
నజరానాగా కీలక పోస్టుల్లో నియామకం..
మీ వెనుకే ఉంటాం అంటే అందలం..
ప్రశ్నిస్తే మాత్రం పనిష్మెంట్..
Wed, Sep 16 2026 04:37 AM -
" />
ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు
నారాయణపేట: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతికి ఎస్పీ డా. వినీత్ దంపతులు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Wed, Sep 16 2026 04:37 AM -
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
Wed, Sep 16 2026 04:37 AM -
బాధితులకు సత్వర సేవలు అందాలి
నారాయణపేట: బాధితులకు అవసరమైన సేవలు సత్వరం, సమర్థవంతంగా అందించేందుకు నిర్వహణను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు.
Wed, Sep 16 2026 04:37 AM -
ప్రాచీన జ్ఞానసంపదను పరిరక్షించాలి
నారాయణపేట: కనుమరుగవుతున్న ప్రాచీన జ్ఞానసంపదను గుర్తించి భద్రపర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు.
Wed, Sep 16 2026 04:37 AM -
విద్యుత్ సమస్యలు తీర్చాలంటూ రాస్తారోకో
ఊట్కూర్: విద్యుత్ సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం స్థానిక చెక్‌పోస్ట్ దగ్గర రైతులు రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..
Wed, Sep 16 2026 04:37 AM -
" />
ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే..
పాలమూరు యూనివర్సిటీలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆరుగురు ప్రొఫెసర్లు పిండి పవన్‌కుమార్, కిషోర్‌కుమార్, నూర్జహాన్, జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రకిరణ్‌కు అనుభవం ఉంది. వీరిలో ప్రొఫెసర్ చంద్రకిరణ్‌కు తప్ప..
Wed, Sep 16 2026 04:37 AM -
" />
చరిత్రను వక్రీకరించొద్దు
ఖానాపూర్: నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన మహత్తర పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో వేలాది మంది రైతులు, కూలీలు, పేదలు పాల్గొన్నారని సీపీఐ జి ల్లా కార్యదర్శి భూక్య రమేశ్ తెలిపారు.
Wed, Sep 16 2026 04:31 AM -
నిర్మల్
ఏకదంతముపాస్మహే..నవరాత్రోత్సవాల
నిర్వహణకు ఏర్పాట్లు
Wed, Sep 16 2026 04:31 AM -
ఊరటనిచ్చిన వర్షం
భైంసా: వర్షాభావంతో ఎండుముఖం పట్టిన పంట లకు రెండ్రోజులుగా కురిసిన వర్షాలు ఊరటని చ్చాయి. సోయా, వరి తదితర పంటలకు జీవం పో సినట్లయింది. కాగా, జిల్లాలో చెరువులు ఇంకా పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు పడుతున్నారు.
Wed, Sep 16 2026 04:31 AM -
యూరియాపై రవాణా భారం
భైంసా: యూరియా కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులపై రవాణా భారం కూడా పడుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం యూరియా బస్తా రూ.266కే విక్రయించాల్సి ఉండగా..
Wed, Sep 16 2026 04:31 AM -
కొయ్య బొమ్మల కళ సంరక్షణకు చర్యలు
నిర్మల్ టౌన్: నిర్మల్ కొయ్య బొమ్మల కళ సంరక్షణకు, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
Wed, Sep 16 2026 04:31 AM -
" />
నిబంధనలకు వ్యతిరేకంగా..
మెడికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారం నిర్ణీత అర్హతలున్న వైద్యులు తప్పనిసరిగా ఉండాలి. ప్రతీ ల్యాబ్ వైద్యుని పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుంది. చిన్నపాటి ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నా కనీసం ఎంబీబీఎస్ అర్హత గల వైద్యుడి పర్యవేక్షణ ఉండాలి.
Wed, Sep 16 2026 04:31 AM

Wed, Sep 16 2026 06:19 AM -