-
మైనర్ మనవరాలితో ఎస్ఐ కారు డ్రైవింగ్
హైదరాబాద్: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అవగాహన కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి, మైనర్ (ఆరున్నరేళ్లు) మనవరాలితో కారును నడిపించిన ఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్షాకోట్ డివిజన్ గంధంగూడలో చోటు చేసుకుంది.
-
మనసు మార్చుకున్న షాబాద్ నిందితుడు రాజ్‌కుమార్?
షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు బృందాల సంఖ్యను 10 నుంచి 12కు పెంచారు. అయినప్పటికీ నిందితుడు జాడ తెలియరాలేదు.
Mon, Jul 13 2026 07:27 AM -
కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్
న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియతో ఇప్పటికే లక్షలాది మంది తమ పేర్లు ఓటరు జాబితాలో ఉంటాయా? లేదా? అనే ఆందోళనలో ఉండగా.. ఎన్నికల సంఘం మరో కీలక నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది.
Mon, Jul 13 2026 07:18 AM -
వెంచర్ ప్రహరీ కూలి విద్యార్థి దుర్మరణం
మోమిన్‌పేట: వెంచర్ ప్రహారీ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మోమిన్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ భరత్‌భూషన్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన అరిగె నాగయ్య, భాగ్యమ్మ దంపతులు చంద్రశేఖర్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
Mon, Jul 13 2026 07:16 AM -
మెరవనున్న గ్రామీణ రోడ్లు
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలన్నా, మౌలిక సదుపాయాలు కావాలన్నా మెరుగైన రవాణా సదుపాయాలు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను మరింత మెరుగు పరిచేందుకు నూతన ప్రణాళికలు రూపొందించింది.
Mon, Jul 13 2026 07:16 AM -
అన్నదాతలు ‘వర్రీ’
● ముఖం చాటేసిన వరుణుడు
● ఖరీఫ్ సాగుకు వెనుకాడుతున్న రైతులు
నీటి ఆధారిత పంటలు తగ్గిస్తే మేలు
Mon, Jul 13 2026 07:16 AM -
ఒక్కోసారి ఒక్కోలా!
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త ఎత్తుగడలతో ప్రజలను నిండా ముంచుతున్నారు. చార్ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ బుకింగ్, సినిమా యాప్ డౌన్లోడ్, స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు..
Mon, Jul 13 2026 07:16 AM -
భూములు గుంజుకోవడమే సర్కార్ పని
మొయినాబాద్: నగరానికి దగ్గర ఉన్న భూములు గుంజుకోవడమే రేవంత్‌రెడ్డి సర్కార్ పనిగా పెట్టుకుంది.. చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఇప్పటికే మూడు వేల ఎకరాలకు పైగా పేదల భూములు లాక్కున్నారని మాజీ మంత్రి సబితారెడ్డి ధ్వజమెత్తారు.
Mon, Jul 13 2026 07:16 AM -
మంత్రుల పర్యటనను జయప్రదం చేయండి
● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
● 16న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
Mon, Jul 13 2026 07:16 AM -
" />
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. మంఖాల్ గ్రామానికి చెందిన యాదయ్య కుమారుడు బాకీ కార్తీక్(23) డీఆర్డీఎల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
Mon, Jul 13 2026 07:16 AM -
‘భూభారతి’ సేవలను పునరుద్ధరించాలి
పరిగి: సాంకేతిక లోపం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాలుగా నిలిచిన ‘భూ భారతి’ సేవలను పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Jul 13 2026 07:16 AM -
ఎల్ని
వన మహోత్సవం!మొక్కలు నాటే కార్యక్రమానికి వర్షాభావ గండంMon, Jul 13 2026 07:16 AM -
" />
నేడు కేతకీ శివాలయంలో ప్రత్యేక పూజలు
సంగారెడ్డి టౌన్: కేతకీ సంగమేశ్వర ఆలయంలో సోమవారం ఆరుద్ర నక్షత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్‌శర్మ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Mon, Jul 13 2026 07:16 AM -
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి
పటాన్చెరు టౌన్: సర్ ప్రక్రియ పై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని..
Mon, Jul 13 2026 07:16 AM -
డ్రోన్ సాగు..ఖర్చు డౌన్
● డ్రోన్లతో పురుగుమందు పిచికారీ
● ఆధునిక సాంకేతికతను
ఉపయోగించుకుంటున్న రైతులు
● సమయం, కూలీల ఖర్చు ఆదా
Mon, Jul 13 2026 07:16 AM -
మౌలిక వసతులు కల్పించండి
జోగిపేట(అందోల్): ఆందోల్ కేజీబీవీ పాఠశాలలోనే సరైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఆదివారం కేజీబీవీ విద్యార్థులు అందోలు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. అందోలు, వట్‌పల్లికి చెందిన పాఠశాలలు కొనసాగుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థినులు వాపోయారు.
Mon, Jul 13 2026 07:16 AM -
రూ.150 కోట్లతో రోడ్ల అభివృద్ధి
● చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి
● ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
Mon, Jul 13 2026 07:16 AM -
" />
ఎస్ఐఆర్ను వేగవంతం చేయాలి
అదనపు కలెక్టర్ పాండు
Mon, Jul 13 2026 07:16 AM -
అమ్మను కొలిచి.. మొక్కులు చెల్లించి
ఎల్లలుదాటి వచ్చిన భక్తులతో ఆదివారం ఏడుపాయల జనారణ్యంగా మారింది. తెల్లవారుజామున అర్చకులు వన దుర్గమ్మను పట్టువస్త్రాలతో అలంకరించి అర్చన, అభిషేకం చేశారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Jul 13 2026 07:16 AM -
‘అంతా ఫిక్సింగ్.. వాళ్లను గెలిపించడం కోసమే ఇదంతా’
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, రెండో సెమీస్‌లో అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి.
Mon, Jul 13 2026 07:12 AM

Mon, Jul 13 2026 07:12 AM -
మీ తాత సొమ్ము అనుకున్నావా.. చంద్రబాబు, లోకేష్ పై రైతుల ఆగ్రహం

Mon, Jul 13 2026 07:24 AM -
మా ఫోన్లు లాక్కొని నాగార్జునను అరెస్ట్ చేశారు..

Mon, Jul 13 2026 07:08 AM -
వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్ (ఫొటోలు)
Mon, Jul 13 2026 07:17 AM -
వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్చల్.. స్పెషల్ అట్రాక్షన్ వైభవ్ సూర్యవంశీ (ఫొటోలు)
Mon, Jul 13 2026 07:01 AM -
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
Mon, Jul 13 2026 07:02 AM