-
యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల్లో పాల్గొనండి
కర్నూలు(హాస్పిటల్): జాతీయ యువజన దినోత్సవం(స్వామి వివేకానంద జయంతి)ని పురస్కరించుకుని వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులైన యువత ముందుకు రావాలని జిల్లా యువజన అధికారి(మై భారత్ కేంద్ర) కర్నూలు అధికారి పి.ఐజయ్య కోరారు.
-
శాస్త్రోక్తంగా ఏకాదశి ఉత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులను సుప్రభాతసేవతో మేల్కొల్పి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు చేశారు.
Tue, Sep 08 2026 01:41 AM -
" />
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జెడ్పీటీసీ సభ్యులు
తమకు అందించాల్సిన గౌరవ వేతనాలను పూర్తి స్థాయిలో పెండింగ్లో పెట్టడంతో జెడ్పీటీసీ సభ్యులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై పలుమార్లు జెడ్పీ సీఈఓ, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా, ఎలాంటి ఫలితం కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tue, Sep 08 2026 01:41 AM -
చట్టపరంగా న్యాయం చేస్తాం
కర్నూలు(టౌన్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.
Tue, Sep 08 2026 01:41 AM -
ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు.. రైతుల పొలాలకు కన్నీళ్లా?
● శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి
బుడ్డా శేషారెడ్డి ధ్వజం
Tue, Sep 08 2026 01:41 AM -
మెగా డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తాం
పత్తికొండ: మెగా డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. సోమవారం పత్తికొండలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
Tue, Sep 08 2026 01:41 AM -
" />
జాప్యమెందుకు
ప్రతి నెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను పెండింగ్లో పెట్టడమేంటి? ఈ విషయంపై సహచర జెడ్పీటీసీలతో కలిసి సీఈఓ దృష్టికి తీసుకుపోయాం. నేటి వరకు గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. రవాణా ఖర్చులు కూడా ఇవ్వడం లేదు.
Tue, Sep 08 2026 01:41 AM -
12న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు(టౌన్): జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Tue, Sep 08 2026 01:41 AM -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(సెంట్రల్): ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
Tue, Sep 08 2026 01:41 AM -
ముగ్గురు నిందితుల అరెస్ట్
బేతంచెర్ల: పట్టణంలోని అల్లా బకాష్ దర్గా కాలనీలో మహిళపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు. వివరాల మేరకు..
Tue, Sep 08 2026 01:41 AM -
పైళ్లెన నాలుగు నెలలకే..
● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
Tue, Sep 08 2026 01:41 AM -
కనుల పండువగా ఈరన్న స్వామి చక్రస్నానం
● తుంభద్రమ్మ ఒడిలో
ఓలలాలిడిన స్వామి వారు
● బ్రహ్మరథం పట్టిన భక్తులు
Tue, Sep 08 2026 01:41 AM -
హత్యాయత్నం కేసు ఛేదన
● మున్సిపల్ పారిశుద్ధ్య
కార్మికురాలిపై దాడికి పాల్పడిన
ఆరుగురు నిందితుల అరెస్ట్
Tue, Sep 08 2026 01:41 AM -
ధ్యానం కోసం వచ్చి దోపిడీకి పాల్పడి!
● వృద్ధురాలిపై దాడి చేసి బంగారు
నగలు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్
● నిందితుడి నుంచి
బంగారు నగలు, బైక్ రికవరీ
Tue, Sep 08 2026 01:41 AM -
రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలి
గోనెగండ్ల: రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలని, ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్ర చౌదరి, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ టీ. చందన అన్నారు.
Tue, Sep 08 2026 01:41 AM -
ఇద్దరి ప్రాణాలను బలిగొన్న అతివేగం
భూత్పూర్: జాతీయ రహదారిపై భూత్పూర్ పట్టణ సమీపంలోని బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Sep 08 2026 01:41 AM -
దరఖాస్తులకే రెండేళ్లు.. పింఛన్లకు ఇంకెన్నాళ్లు?
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్:
Tue, Sep 08 2026 01:41 AM -
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పార్టీ ఇచ్చిన ఐడీ కార్డులను చూపిస్తున్న వివిధ విభాగాల ప్రతినిధులు
Tue, Sep 08 2026 01:41 AM -
సమస్యలపై నిరసన హోరు
కొమరాడ మండలంలో నాగావళి వద్ద ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని.. నదికి వరద వస్తే, గ్రామాలే ముంపు బారిన పడే ఆస్కారం ఉందని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు.
Tue, Sep 08 2026 01:41 AM -
" />
ఆలస్యమైతే పని కట్.. మళ్లీ చేరాలంటే డబ్బులు కట్టు!
● పార్వతీపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు వేధింపులు
Tue, Sep 08 2026 01:41 AM -
" />
● ధరల మంటపై మహిళల ఆగ్రహం
నింగినంటిన నిత్యవసరాల ధరలతో సామాన్యుల బతుకులు అగమ్యగోచరంగా మారాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నేతలు ఆర్.శ్రీదేవి, బి.లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించారు.
Tue, Sep 08 2026 01:41 AM -
" />
● భూ హక్కు పత్రాలు అందజేయండి
జిల్లాలోని నిరుపేదలు, గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పోడు, డీ– పట్టాలు మంజూరు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బాధితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు.
Tue, Sep 08 2026 01:41 AM -
" />
నాసిరకంగా పనులు
చిరుతల సంచారంపై కలకలం చిత్తూరు మండలంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దీనిపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. టోకెన్ లేని భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 18 గంటలు పడుతోంది.Tue, Sep 08 2026 01:41 AM -
నాడు ఒరవడి.. నేడు వెనుకబడి
చిత్తూరు కలెక్టరేట్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
Tue, Sep 08 2026 01:41 AM -
" />
నేడు ‘కరెంటోళ్ల జనబాట’
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం చేపట్టనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమ ర్బాబు తెలిపారు.
Tue, Sep 08 2026 01:41 AM