-
డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. అమెరికా చేతికి గ్రీన్లాండ్!
వాషింగ్టన్ డీసీ: ‘గ్రీన్లాండ్ మాక్కావాల్సిందే. అమెరికా భద్రత దృష్ట్యా ఇది అత్యంత కీలకం.
Fri, Jan 09 2026 08:18 AM -
హీరోయిన్గా రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్..
సినిమా మాధ్యమం చాలా పవర్ఫుల్. దీనికి చాలా మంది ఆకర్షితులవుతారు. పలువురు నటించాలని కలలు కంటారు. అందుకు కొందరు స్ఫూర్తి దాయకులవుతారు. అలా అగ్ర హీరోయిన్ నయనతారని స్ఫూర్తిగా తీసుకుని కథానాయికగా మారింది వర్ధమాన నటి ఐశ్వర్య కేఎస్.
Fri, Jan 09 2026 08:12 AM -
చిక్కుముడిలో రూ.1.52 లక్షల కోట్లు.. ప్రభుత్వం క్షమాభిక్ష?
న్యూఢిల్లీ: కస్టమ్స్ సుంకం వివాదాల్లో రూ.1.52 లక్షల కోట్ల మొత్తం చిక్కుకుపోయినందున, వాటికి ముగింపు పలికి, వ్యాపార సంస్థలకు స్పష్టతనిచ్చేందుకు 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించే అవకాశముందని ప్రైస్ వాటర్‌హౌస్ అండ్ కో తెలిపింది.
Fri, Jan 09 2026 08:08 AM -
స్కెచ్!
డీజిల్ గల్లంతుకుసీసీఎస్
ప్రాజెక్టుల్లో
చెత్తతోనే కాదు.. వివాదాలతో నిండిన సీసీఎస్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
Fri, Jan 09 2026 07:50 AM -
కింగ్
బిర్యానీయేFri, Jan 09 2026 07:50 AM -
బూత్ స్థాయి నుంచే పార్టీ బలోపేతం
సాక్షి, విశాఖపట్నం: పార్టీ కమిటీల నిర్మాణాన్ని 45 రోజుల్లోగా పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆదేశించారు. వార్డులో ప్రతి ఒక్కరినీ కలుపుకొని బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.
Fri, Jan 09 2026 07:50 AM -
అక్రమ కేసులకు భయపడేది లేదు
మహారాణిపేట: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని, ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ.. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Fri, Jan 09 2026 07:50 AM -
నేటి నుంచి లైట్ హౌస్ ఫెస్టివల్
మహారాణిపేట : విశాఖపట్నం వైభవాన్ని చాటిచెప్పేలా పోర్టు, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్–2026 నిర్వహించనున్నారు. ఇందుకు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం పార్కు ముస్తాబవుతోంది.
Fri, Jan 09 2026 07:50 AM -
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.88.48 లక్షలు
డాబాగార్డెన్స్ : కనకమహాలక్ష్మి దేవస్థానం హుండీల ఆదాయం లెక్కింపు గురువారం చేపట్టారు. గత నెల 8 నుంచి ఈ నెల 8 వరకు(31 రోజులు) హుండీల్లో వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.88,48,360 నగదు వచ్చింది.
Fri, Jan 09 2026 07:50 AM -
డీఆర్సీకి నివేదికలతో రండి
మహారాణిపేట: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమీక్షించారు. శుక్రవారం డీఆర్సీ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. గురువారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
Fri, Jan 09 2026 07:50 AM -
12న శ్రీనృసింహ దీక్షల విరమణ
సింహాచలం: శ్రీనృసింహ దీక్షల విరమణ ఈనెల 12న సింహగిరిపై వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. 40 రోజుల మండల దీక్ష, 32 రోజుల దీక్ష చేసినవారంతా ఆరోజు దీక్షలు విరమించాలని పేర్కొన్నారు.
Fri, Jan 09 2026 07:50 AM -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు.
Fri, Jan 09 2026 07:50 AM -
ప్రతిభ చాటి.. పతకాలు సాధించి
చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండల గురుకుల పాఠశాల విద్యార్థులు చిత్రలేఖనంలో సత్తా చాటారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆర్ట్ నేషనల్ లెవెవల్ కాంపిటీషన్ పోటీల్లో జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు.
Fri, Jan 09 2026 07:50 AM -
చైనా మాంజాలకు ఏదీ చెక్...
సూర్యాపేట టౌన్ : సంక్రాంతి పండుగ ప్రత్యేకతల్లో పతంగులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చిన్నలతో పాటు పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే గాలిపటాలను ఎగురవేసేందుకు సంప్రదాయ దారానికి బదులు.. రసాయనాలతో తయారు చేసి చైనా దారాన్ని (మాంజా) ఉపయోగిస్తుంటారు.
Fri, Jan 09 2026 07:50 AM -
డ్రగ్స్‌తో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితం గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద పిలుపునిచ్చారు.
Fri, Jan 09 2026 07:50 AM -
పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలి
భానుపురి (సూర్యాపేట) : పని ప్రదేశంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ చైతన్య పేర్కొన్నారు.
Fri, Jan 09 2026 07:50 AM -
సైబర్ వల.. విలవిల
● హిందూపురానికి చెందిన ఓ యువకుడు బెంగళూరులో బేల్దారిగా పనిచేసే వాడు. స్నేహితులను చూసి ఆన్లైన్లో బెట్టింగ్ అలవాటు చేసుకున్నాడు. ఇప్పటికే రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. ఇటీవల అతను బెట్టింగ్ గెలిచాడు. అతని అకౌంట్‌కు రూ.50 వేలు నగదు బదిలీ అయ్యింది.
Fri, Jan 09 2026 07:46 AM -
ఇష్టారాజ్యంగా పనిచేస్తే ఇంటికి పంపుతా
● బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్‌పై
కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం
Fri, Jan 09 2026 07:46 AM -
బెల్ట్‌షాపు మూయమన్నందుకు కేసు
చిలమత్తూరు: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న టీడీపీ నేతలు... ప్రతిపక్ష పార్టీల నేతలపై పోలీసులను ఉసిగొలిపి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. తామేం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.
Fri, Jan 09 2026 07:46 AM
-
YSRCP ఆఫీసుకు నోటీసులు.. మున్సిపల్ కమీషనర్ పై హైకోర్టు ఆగ్రహం

రాజా సాబ్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
రాజా సాబ్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
Fri, Jan 09 2026 08:43 AM -
టీడీపీ నేతల మైకుల్లో మారుమోగిన జగన్ మంచితనం

Fri, Jan 09 2026 08:03 AM -
బాబులో టెన్షన్.. జగన్ వ్యాఖ్యలపై మరో డ్రామా

Fri, Jan 09 2026 07:50 AM
-
YSRCP ఆఫీసుకు నోటీసులు.. మున్సిపల్ కమీషనర్ పై హైకోర్టు ఆగ్రహం
YSRCP ఆఫీసుకు నోటీసులు.. మున్సిపల్ కమీషనర్ పై హైకోర్టు ఆగ్రహం
Fri, Jan 09 2026 08:52 AM -
రాజా సాబ్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
రాజా సాబ్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
Fri, Jan 09 2026 08:43 AM -
టీడీపీ నేతల మైకుల్లో మారుమోగిన జగన్ మంచితనం
టీడీపీ నేతల మైకుల్లో మారుమోగిన జగన్ మంచితనం
Fri, Jan 09 2026 08:03 AM -
బాబులో టెన్షన్.. జగన్ వ్యాఖ్యలపై మరో డ్రామా
బాబులో టెన్షన్.. జగన్ వ్యాఖ్యలపై మరో డ్రామా
Fri, Jan 09 2026 07:50 AM -
ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?
Fri, Jan 09 2026 08:43 AM -
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)
Fri, Jan 09 2026 08:16 AM -