-
వసతి సౌకర్య పథకానికి రూ.10 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలోని వసతి సౌకర్య పథకానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు టీయూ భాస్కరరావు గురువారం రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. శ్రీ ధర్మ అప్పారాయ నిలయంలోని డీలక్స్ ఏసీ గదికి ఈ విరాళాన్ని అందించారు.
-
సుందరగిరిపై కల్యాణోత్సవాలు ప్రారంభం
● పెండ్లికొడుకై న నారసింహుడు
● స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
Fri, Jan 30 2026 07:06 AM -
పోస్టాఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు (టూటౌన్) : ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పోస్టాఫీస్ పొదుపు, జీవిత బీమా పథకాలను ఉద్యోగులంతా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత పిలుపునిచ్చారు.
Fri, Jan 30 2026 07:06 AM -
పంట కాలువలో ఆక్వా వ్యర్థాల విడుదల
ఉండి: పంట కాలువలోకి ఆక్వా వ్యర్థాలు విడుదల చేయడంతో పంట కాలువ కలుషితమవుతోంది. దీంతో సాగు, తాగునీరు కలుషితమై ఇటు రైతులు, అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉండి శివారు ఉప్పుగుంట పంట కాలువలోకి ఓ ఆక్వా రైతు దర్జాగా ఆక్వా వ్యర్థాలను విడిచిపెట్టేశాడు.
Fri, Jan 30 2026 07:06 AM -
కొల్లేరు సమస్య పరిష్కారానికి అడ్డుపడుతున్నదెవరు?
ఏలూరు (టూటౌన్): కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి అడ్డుపడుతున్నది ఎవరని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సూటిగా ప్రశ్నించారు. కొల్లేరు సమస్యపై కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పత్రికా ముఖంగా చేసిన వ్యాఖ్యలపై గురువారం నిర్వహించిన సమావేశంలో రవి మాట్లాడారు.
Fri, Jan 30 2026 07:06 AM -
అంతర్వేది ఉత్సవాలకు పెరిగిన రద్దీ
నరసాపురం: అంతర్వేది ఉత్సవాలకు సంబంధించి నరసాపురంలో గురువారం రద్దీ మరింత పెరిగింది. స్వామి పవిత్ర రథోత్సవం నేఫధ్యంలో యాత్రికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తెల్లవారుజామున కల్యాణ మహోత్సవాన్ని తిలకించి వెనుదిరిగిన భక్తులతో పట్టణంలో గోదావరి పంటురేవు వద్ద రద్దీ నెలకొంది.
Fri, Jan 30 2026 07:06 AM -
" />
జగనన్న క్రీడలను ప్రోత్సహించారు
తణుకు అర్బన్: సంక్రాంతి పండుగలో యువత జూద క్రీడల జోలికి పోకండా జగనన్న 2.0 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి క్రీడలపైపు మళ్లించడం మంచి పరిణామమని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్‌కుమార్ అన్నారు.
Fri, Jan 30 2026 07:06 AM -
ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి
పెదవేగి : రాష్ట్ర ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 4 డీఏలను వెంటనే ప్రకటించి, సీపీఎస్‌ను రద్దు చేయాలని, 12వ పీఆర్సీ కమిటీ నియమించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Fri, Jan 30 2026 07:06 AM -
చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: ట్రాన్స్‌జెండర్స్, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై స్థానిక జిల్లా పరిషత్ హాలులో గురువారం ఉదయం జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
Fri, Jan 30 2026 07:04 AM -
కమ్యూనిస్టు నేతల నిధుల సేకరణ
జయపురం: భారతీయ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం, నిధుల సేకరణ కొరాపుట్ జిల్లా నాయకులు గురువారం నుంచి ప్రచారం చేపట్టింది. కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా కొరాపుట్ సబ్‌డివిజన్ దసమంతపూర్ సమితిలోను, జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితిలోను ప్రచారం ప్రారభించారు.
Fri, Jan 30 2026 07:04 AM -
భార్యను హతమార్చిన భర్త
రాయగడ: కుటుంబ కలహాలతో పడుకుని ఉన్న భార్యను గొడ్డలితో నరికి భర్త హతమార్చిన ఘటన జిల్లాలోని కుంభికోట పోలీస్‌స్టేషన్ పరిధి నకిటి పంచాయతీ ఇర్పిపూట్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలు మాలతి మెలక (51)గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రఘు మెలక, మాలతీ మెలకలు భార్యాభర్తలు.
Fri, Jan 30 2026 07:04 AM -
పౌరహక్కుల సంఘం నేతల సమావేశం
పర్లాకిమిడి: స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతి రాయ్ జయంతి సందర్భంగా పర్లాకిమిడి ప్యాలస్‌లో యుటెక్ కంప్యూటర్ కేంద్రంలో భారతీయ పౌరహక్కుల సంఘం సమావేశం జరిగినది. ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా అధ్యక్షత వహించగా..
Fri, Jan 30 2026 07:04 AM -
అవస్థల నడుమ..
శ్వేతగిరిపై సంతాన వేణుగోపాలుడి సంబరం అంబరాన్ని తాకింది. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా కొండపై నుంచి భక్తజనధార జీవనదిలా కదిలి వంశధారలో లీనమైంది.
Fri, Jan 30 2026 07:04 AM -
ఒడిశా శతాబ్ది ఉత్సవాలపై సెమినార్
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ‘సామాజిక విజ్ఞానంలో ఒడిశా శతాబ్ది కాల వికాశం, ప్రయోగం, సమస్యలపై జాతీయ సెమినార్ నిర్వహించారు. కొత్త విద్యా నీతిలో ప్రాంతీయ భాష ప్రాధాన్యత, మాతృ భాష వ్యవహారంపై అఽతిథులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Fri, Jan 30 2026 07:04 AM -
అపవిత్ర రాజకీయంపై ఆధ్యాత్మిక విజయం
పాతపట్నం: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రలేనని తేలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు.
Fri, Jan 30 2026 07:04 AM -
గుప్తేశ్వర్‌లో మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నాహాలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో గల ప్రసిద్ధ శివ క్షేత్రం గుప్తేశ్వర్‌లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిపేందుకు గుప్తేశ్వర ఉత్సవ కమిటీ సమావేశమైంది.
Fri, Jan 30 2026 07:04 AM -
సంక్షేమ పథకాలు సకాలంలో పూర్తిచేయాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని ఆరోగ్య పథకాలు, అంబులెన్స్ సేవలు ప్రతి గ్రామపంచాయతీలో ప్రజలకు అందించేందుకు పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎలక్ట్రానిక్, వ్యాపారశాఖ మంత్రి డాక్టర్ ముఖే
Fri, Jan 30 2026 07:04 AM -
వారధి.. భయపెడుతున్నది
మేఘవరం పంచాయతీలో బొరిగిపేట, మేఘవరం గ్రామాలకు వెళ్లే మార్గంలో వంశధార ప్రధాన కాలువ పై ఉన్న వంతెనలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఆయా గ్రామాల ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Fri, Jan 30 2026 07:04 AM -
కౌన్సిల్ తలవంచుతుందా?
గీతం భూబాగోతంగతంలో గీతంలో ఆక్రమణలను తొలగించి..
ఇది ప్రభుత్వ భూమి అని ఏర్పాటు చేసిన
హెచ్చరిక బోర్డు (ఫైల్)
54.79 ఎకరాల భూములను చెరపట్టిన గీతం
Fri, Jan 30 2026 07:04 AM -
ఏఆర్సీ ఖాళీ
ఆరిలోవ: దశాబ్దాల పాటు సింహాల గర్జనలు, పులుల గాండ్రింపులతో దద్దరిల్లిన ఆరిలోవ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్సీ) ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఒకప్పుడు 34 పెద్ద పులులు, 34 సింహాలు కలిపి మొత్తం 68 వన్య మృగాలతో కళకళలాడిన ఈ కేంద్రం నేడు వెలవెలబోతోంది.
Fri, Jan 30 2026 07:04 AM -
గాంధీజీ పేరు పెట్టుకుని భూ కబ్జాలా!
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ భూ దోపిడీపై వైఎస్సార్ సీపీ ఆందోళన కొనసాగించింది. కూటమి ప్రభుత్వం విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కట్టబెడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Fri, Jan 30 2026 07:04 AM -
నేడు ఎన్ఐవో కార్యాలయం ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సముద్ర అధ్యయన సంస్థ(ఎన్ఐవో).. దాదాపు 50 సంవత్సరాల తర్వాత సొంత భవనంలో అడుగు పెడుతోంది. విశాఖలో ఉన్న ఎన్ఐవో ప్రాంతీయ కార్యాలయ భవనం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డా.జితేంద్రసింగ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
Fri, Jan 30 2026 07:04 AM -
" />
విశాఖ ఏఆర్‌సీలో 68 జంతువులు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 2000లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు జాతీయ రహదారి పక్కన సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. 2001లో ఇది ప్రారంభమైంది.
Fri, Jan 30 2026 07:04 AM -
కరుణించు మేరీమాత..!
వీరఘట్టం: వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద గల మరియగిరి కొండపై వెలసిన శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియమ్మ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఏటా జనవరి 30న మరియగిరి యాత్ర ఆనవాయితీగా జరుగుతోంది.
Fri, Jan 30 2026 07:04 AM -
కుష్ఠుపై దృష్టి అవసరం
● వ్యాధిని త్వరగా గుర్తిస్తే దరిచేరని అంగవైకల్యం
● జిల్లాలో 248 కేసులు
● నేడు కుష్ఠు నివారణ దినోత్సవం
Fri, Jan 30 2026 07:04 AM