-
విజయ్ దేవరకొండ, రష్మికకు దక్కిన అరుదైన గౌరవం
టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అరుదైన గౌరవం దక్కించుకున్నారు. న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు వారిద్దరూ ' గ్రాండ్ మార్షల్'గా వ్యవహరించారు.
-
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ కాంప్లెక్స్‌లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. వర్షం పడుతున్నా భక్తులు లెక్కచేయకుండా శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు.
Mon, Aug 18 2025 08:46 AM -
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్లు
యూనియన్ మ్యుచువల్ ఫండ్ సంస్థ తాజాగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 1న ప్రారంభమై 15న ముగుస్తుంది.
Mon, Aug 18 2025 08:44 AM -
ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
సాక్షి, ఢిల్లీ: దేశరాజధానిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. సోమవారం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్, మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత..
Mon, Aug 18 2025 08:43 AM -
అప్పారావు వయసు 56 ఏళ్లు... పుట్టింది మాత్రం 1800లో..!
విశాఖపట్నం: భారత ఎన్నికల సంఘం (ఈసీ) నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ‘ఇప్పటికింకా నా వయసు నిండి పదహారేళ్లే’ అన్నట్టుగా, 56 ఏళ్ల వయసున్న ఒక ఓటరు వయసును 225 సంవత్సరాలుగా నమోదు చేసింది.
Mon, Aug 18 2025 08:41 AM -
భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూల్స్ బంద్
సాక్షి, విశాఖ: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Mon, Aug 18 2025 08:41 AM -
తిరుపతిలో చిక్కిన మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మరో చిరుత బోనులో చిక్కింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. ఈరోజు ఉదయం చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
Mon, Aug 18 2025 08:35 AM -
తల్లి అంత్యక్రియలకు ముందుకు రాని కుమారులు
ప్రకాశం జిల్లా: ఆస్తిలో వాటా పంచి ఇవ్వలేదన్న కారణంతో కన్న తల్లి అంత్యక్రియలు చేసేందుకు కుమారులు ముందుకురాలేదు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మూగచింతల గ్రామానికి చెందిన నల్లబోతుల పుల్లయ్య, వీరయ్య దంపతులకు ఐదుగురు కుమారులు.
Mon, Aug 18 2025 08:29 AM -
పల్లెగడ్డను వదులుకోం
మరికల్: తమ పూర్వీకులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతూ తమకు కానుకగా ఇచ్చిన ‘పల్లెగడ్డ’ను వదులుకోమని గ్రామస్తులు ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకోకపోయినా కోర్టులో న్యాయ పోరాటం చేసి.. తమ గ్రామాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు.
Mon, Aug 18 2025 08:20 AM -
ఆగని అక్రమ దందా?!
వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం అక్రమ దందా ఆగడం లేదు. పౌరసరఫరాలశాఖ అధికారుల నామమాత్రపు పర్యవేక్షణతో కొందరు మిల్లర్లు ఇష్టారీతిన సీఎంఆర్ కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
Mon, Aug 18 2025 08:20 AM -
అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు
పాన్‌గల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Mon, Aug 18 2025 08:20 AM -
రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
ఆత్మకూర్: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సరికాదని రాష్ట్ర పశుసంవర్దకశాఖ, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
Mon, Aug 18 2025 08:20 AM -
ఘనంగా శ్రీకృష్ణుడి శోభాయాత్ర
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని వల్లభ్‌నగర్‌లో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞానవేదిక జిల్లా కమిటీ సంయుక్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించాయి.
Mon, Aug 18 2025 08:20 AM -
" />
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
కొత్తకోట రూరల్: పెద్దమందడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పి.కోమల్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శాంతన్న, పీడీ మన్యంయాదవ్ ఆదివారం, తెలిపారు.
Mon, Aug 18 2025 08:20 AM -
మద్యానికి బానిసై.. ఉరివేసుకుని
డ్రైవర్ బలవన్మరణం
Mon, Aug 18 2025 08:18 AM -
మూగజీవాలు భద్రం
● సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
● అప్రమత్తత తప్పనిసరి
● లేదంటే పశుసంపదకు ముప్పు
● పశువైద్యాధికారి విశ్వనాథం
Mon, Aug 18 2025 08:18 AM -
విస్తారంగా వర్షాలు..
నీటమునుగుతున్న పంటలు
Mon, Aug 18 2025 08:18 AM -
అడుగుకో గుంత.. వెళ్లాలంటే చింత
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
● వాహనదారులకు తప్పని పాట్లు
Mon, Aug 18 2025 08:18 AM -
హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలి
ఇబ్రహీంపట్నం: హమాలీ కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వీరయ్య డిమాండ్ చేశారు. రైస్ మిల్లు హమాలీ కార్మికుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఒకటవ మహాసభను స్థానిక పాషనరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు.
Mon, Aug 18 2025 08:18 AM -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం
శంషాబాద్ రూరల్: వేర్వేరు ఘటనలో ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... మహారాష్ట్రకు చెందిన సూర్యవంశీ రాజేంద్ర(35), పూజ దంపతులు ఉపాధి కోసం పదేళ్ల కిందట వలస వచ్చి ఇందిరానగర్ దొడ్డిలో నివామసుంటున్నారు.
Mon, Aug 18 2025 08:18 AM -
ర్యాష్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవు
రాజేంద్రనగర్: వాహనదారులు ప్రమాదకర విన్యాసాలు, ప్రజలకు ఆటంకం కలిగించేలా ర్యాష్‌గా డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.రాజు హెచ్చరించారు.
Mon, Aug 18 2025 08:18 AM -
కలెక్టరేట్‌కు కళంకం
పాలనాధికారి కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. కీలక శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు లంచావతారం ఎత్తారు. పైసలు ఇస్తే పనిచేస్తామని చెప్పడంతో పాటు.. తోటి ఉద్యోగులు, ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తించి కలెక్టరేట్‌కు కళంకం తెస్తున్నారు.Mon, Aug 18 2025 08:17 AM -
వీధి కుక్కల వీరంగం
● పరిగి, కొడంగల్‌లో 26 మందిపై దాడి
● ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటుకు మందు నిల్
Mon, Aug 18 2025 08:17 AM -
" />
మరమ్మతు చేపట్టరు సరఫరా పునరుద్ధరించరు
వృథాగా భగీరథ నీరు
Mon, Aug 18 2025 08:17 AM

Mon, Aug 18 2025 08:49 AM -

భారీ వర్షం విశాఖపట్నం విలవిల (ఫొటోలు)
Mon, Aug 18 2025 08:39 AM