-
● అండదండగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
-
వైకుంఠవాసా.. శ్రీ వేంకటేశా!
వైకుంఠవాసా.. శ్రీ వెంకటేశా!Wed, Dec 31 2025 07:19 AM -
రేనాటి ముద్దుబిడ్డ బుడ్డా
కడప సెవెన్రోడ్స్: ఒకరా ఇద్దరా.. ఊళ్లకు ఊళ్లు కరువు బారిన పడి ప్రజలంతా మృత్యుముఖంలోకి జారుతున్న విషాద సమయంలో ఆయన అక్కున చేర్చుకున్నారు. తన ఆస్తులన్నీ ధాన్యంగా మార్చి సాటి మనుషుల ప్రాణాలు నిలిపి చరిత్రలో మహనీయుడిగా నిలిచిపోయారు.
Wed, Dec 31 2025 07:19 AM -
పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వ ఫ్యామిలీ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేది వరకు తమ లైఫ్ సర్టిఫికెట్ను డిజిటల్ విధానంలో ‘జీవన్ ప్రమాణ్’ పోర్టల్ ద్వారా సమర్పించాలని జిల్లా ఖజాన అధికారి ఎం.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Dec 31 2025 07:19 AM -
గండికోట వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలి
కడప సెవెన్రోడ్స్: గండికోట చారిత్రక, పర్యాటక సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా ‘గండికోట ఉత్సవాల‘ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.
Wed, Dec 31 2025 07:19 AM -
" />
వర్శిటీలు పరిశోధనలు జరపాలి
రాయలసీమకు సంబంధించిన ఇలాంటి వ్యక్తుల జీవితాలు, ఆనాటి సామాజిక పరిస్థితులు వెలుగులోకి రానివ్వకుండా తొక్కి పెట్టారు. బుడ్డా వెంగళరెడ్డి లాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల చరిత్ర, జీవితం అందరికీ తెలియజేయాలి. ఇలాంటి వ్యక్తులపై పరిశోధనలు జరగాలి.
Wed, Dec 31 2025 07:19 AM -
కాపుకాచి.. ప్రయాణికులను ఏమార్చి..
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లాలో బస్సులు, బస్టాండ్లు, ఆటోలలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని బ్యాగుల్లోని నగలు, నగదు చోరీకి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.
Wed, Dec 31 2025 07:19 AM -
సమర్థవంతమైన పనితీరు.. మెరుగైన పోలీసింగ్
కడప అర్బన్ : జిల్లాలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2025లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు సమష్టిగా పనిచేయడం వల్లనే సాధ్యమైందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్థ్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో 2025 నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
Wed, Dec 31 2025 07:19 AM -
కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి
పెండ్లిమర్రి : పెండ్లిమర్రి మండలం పగడాలపల్లె గ్రామంలో మంగళవారం కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. పగడాలపల్లె గ్రామానికి చెందిన కొంచాని శివయ్య అనే గొర్రెల కాపరికి సంబంధించిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి త్రీవంగా గాయపరిచాయి. దాడిలో 25 పిల్లలు చనిపోయాయి.
Wed, Dec 31 2025 07:19 AM -
రాయచోటికి మద్దతు లేదనడం హేళన చేయడమే
● జిల్లా కేంద్రం మార్పు విషయంలో గడువు ఎందుకు కోరలేదు
● నోటిఫికేషన్ ఇవ్వకుండా
జిల్లా కేంద్రాన్ని తరలించడం ఏంటి
● తుది నోటిఫికేషన్ వాయిదా వేసి
Wed, Dec 31 2025 07:19 AM -
బి.మఠంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.
Wed, Dec 31 2025 07:19 AM -
ప్రాణం తీసిన గుంతల రోడ్డు
– దైవదర్శనానికి వెళుతూ ముక్కోటి లోకాలకు..
– రోడ్డు ప్రమాదంలో అంగన్వాడీ టీచర్ మృతి
Wed, Dec 31 2025 07:19 AM -
ఉపాధ్యాయులకు బోధన సమయాన్ని కేటాయించాలి
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పిల్లలకు చదువు చెప్పే సమయాన్ని కేటాయించాలని బహుజన టీచర్స్ యూనియన్ (బీటీయూ ఏపీ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల శివార్జున కోరారు. మంగళవారం కడప బీటీయూ ఏపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది.
Wed, Dec 31 2025 07:19 AM -
" />
భూలోక వైకుంఠం!
తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు.బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
తిరువీధుల మెరసీ దేవదేవుడు..
Wed, Dec 31 2025 07:19 AM -
" />
నేడే చివరి రోజు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సబ్సిడీ అదనపులోడ్ క్రమబద్ధీకరణకు బుధవారం చివరి రోజు అని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 6వేల మంది వినియోగదారులు 9వేల కిలోవాట్ల లోడ్ను క్రమబద్ధీకరించుకున్నరన్నారు.
Wed, Dec 31 2025 07:19 AM -
కేంద్ర నిధులపై ఆంక్షలేంటి?
జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ధ్వజం
Wed, Dec 31 2025 07:19 AM -
" />
ఎరువుల దుకాణాలపై దాడులు
పలమనేరు/కాణిపాకం: జిల్లాలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో యూరియా.. లేదయ! అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు.
Wed, Dec 31 2025 07:19 AM -
పేదల బతుకులు చితికిపోతున్నాయి బాబూ!
–మాజీ ఉప ముఖ్యమంత్రి ధ్వజం
Wed, Dec 31 2025 07:19 AM -
మట్టి..కొల్లగొట్టి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి నేతలు మైనింగ్ మత్తులో జోగుతున్నారు. ఇసుక, మట్టిని ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు. చిత్తూరు మండలం, బండపల్లి రెవెన్యూలోని 194 వెంకటాపురంలో కూటమికి సంబంధించిన వ్యక్తులు మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా కొండను తవ్వేస్తున్నారు.
Wed, Dec 31 2025 07:19 AM -
" />
చట్టాన్ని అతిక్రమించే పనులొద్దు
చిత్తూరు అర్బన్ : నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు, యువత చట్టాన్ని అతిక్రమించే చర్యలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Wed, Dec 31 2025 07:19 AM -
" />
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
పుంగనూరు: అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారున్ని ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పట్టణ సమీపంలోని అరబ్బీ కాలేజీ వద్ద చోటుచేసుకుంది.
Wed, Dec 31 2025 07:19 AM -
భూలోక వైకుంఠం!
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలో వెలసిన శ్రీ కల్యా ణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాము 4 గంటల నుంచే వైకుంఠ ద్వార ప్రవేశానికి భక్తులు పోటెత్తారు. ఎప్పటిలాగే ఆలయంలో ఆగమోక్తంగా పూజలు నిర్వహించారు.
Wed, Dec 31 2025 07:19 AM -
ఏటా పెరుగుతున్న ‘క్రైమ్’
●
Wed, Dec 31 2025 07:19 AM -
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
నగరి : అడ్డూఅదుపు లేకుండా తిరుగున్న టిప్పర్లు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మంగళవారం మండలంలోని ఏడుగట్లు గ్రామంలో కేశవరాజకుప్పం మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరువళ్లూరు జిల్లా, పళ్లిపట్టు తాలుకా, గొల్లాల కుప్పంకు చెందిన చెంచుగాన్ (29) మృతిచెందాడు.
Wed, Dec 31 2025 07:19 AM -
" />
కాణిపాకంలో పలువురు ప్రముఖులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
Wed, Dec 31 2025 07:19 AM