-
నవంబర్‌లో బరాజ్‌ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్ రెండోవారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలానికి ముందే పూర్తి చేస్తామని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్
-
అమ్మానాన్నల కోసం కార్పొరేట్ ఉద్యోగం వదులుకొని!
కెనడాలో ఆరు సంవత్సరాలు గడిపి, డెలాయిట్‌లో తన కెరీర్ నిర్మించుకున్న ప్రీతి బిస్నిక్ స్వదేశానికి తిరిగి రావాలనుకుంటోంది. దీనికి కారణం...ఉద్యోగం కోల్పోవడం కాదు. అవకాశాల కొరత అంతకంటే కాదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాలనుకోవడమే కారణం.
Sun, Sep 27 2026 05:10 AM -
మీ గుండె వయసు తెలుసా?
మీ వయసు ఎంత అని అడిగితే టక్కున చెప్పేస్తారు. కానీ మీ గుండె వయసు ఎంతో చెప్పగలరా? మీ మెదడుకు ఎన్నేళ్లో తెలుసా? ఇవేం ప్రశ్నలు అనుకుంటున్నారా? శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం.. మన జీవ వయసుకు, శరీరంలోని అంతర్గత అవయవాల వయసుకు మధ్య తేడా ఉంటుంది.
Sun, Sep 27 2026 05:08 AM -
జెన్–జీ 'నో' చెప్పడం నేర్చుకుంది
భారత రాజకీయ యవనికపై సరికొత్తగా దూసుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విలక్షణ వ్యూహాలతో అతి తక్కువ కాలంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించింది.
Sun, Sep 27 2026 05:04 AM -
‘రుద్ర’ పైలట్‌గా... హన్స్ జా శర్మ
జమ్మూకు చెందిన 27 ఏళ్ల కెప్టెన్ హన్స్‌జా శర్మ భారత సైనికచరిత్రలో సరికొత్త అ«ధ్యాయాన్ని రాశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సాయుధ హెలికాప్టర్ ‘రుద్ర’ను నడిపే అర్హత సాధించిన తొలి మహిళా పైలెట్‌గా ఆమె చరిత్రకెక్కారు.
Sun, Sep 27 2026 05:04 AM -
కీలకమైన యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్ని స్థానాల్లో పోటీ?
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య వచ్చే నెలలో చర్చలు ప్రారంభం కానున్నాయి.
Sun, Sep 27 2026 05:02 AM -
పాడైన పదార్థాలు.. ఎలుకలు.. బొద్దింకలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రఖ్యాతిగాంచిన రెస్టారెంట్లలో ఆహార భద్రత నిబంధనలు పాటించడం లేదని టీజీ సేఫ్ తనిఖీల్లో తేల్చారు.
Sun, Sep 27 2026 05:00 AM -
ఉమెన్ టాప్‌గన్‌గా... భావనాకాంత్
‘మా అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అమ్మాయిల తల్లిదండ్రులు తరచూ చెప్పే మాట ఇది... కాని కొందరు అమ్మాయిలు ‘కంటికి రెప్పలా కాదు..దేశాన్ని రక్షించే కవచంలా మారుతాం.’ అని భావించారు. అలానే తమని తాము నిరూపించుకున్నారు.
Sun, Sep 27 2026 04:59 AM -
నాలుగు రోజులు అధిక ఉష్ణోగ్రతలే!
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత వారం తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మేఘావృత పరిస్థితులు తగ్గడం, రాష్ట్రమంతటా పొడి వాతావరణం నెలకొంటుండడంతో ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది.
Sun, Sep 27 2026 04:54 AM -
ఉరకలెత్తుతున్న గోదారమ్మ!
భద్రాచలంటౌన్/చర్ల/ములుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద వస్తుండగా భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
Sun, Sep 27 2026 04:52 AM -
ఎంత ఎదిగిపోయావమ్మా!
బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌కు ఇద్దరు పిల్లలు. కుమారుడు వివాన్ వీర్. కుమార్తె అమేయ. అయితే ఆయన దత్తపుత్రిక పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆమె పేరు సహారా షా. క్యాన్సర్ కోరల నుంచి బయటపడిన ఇరవైరెండేళ్ల షా తన మొదటి సినిమాకు సంతకం చేసింది.
Sun, Sep 27 2026 04:52 AM -
20 ఏళ్లుగా వ్యవసాయ భూమి కేటాయించలేదా?
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) నిర్మాణంలో భూ నిర్వాసితురాలికి 20 ఏళ్లుగా వ్యవసాయ భూమి కేటాయించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
Sun, Sep 27 2026 04:48 AM -
తల్లి గర్వించే... ఒక కూతురు కథ
‘నా బిడ్డ ఇల్లు దాటి బయటికి అడుగు పెట్టగలదా? ఆమె రూపంపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తారా? ఆ క్రూరమైన వెక్కిరింపులను నా బిడ్డ భరించగలదా?
Sun, Sep 27 2026 04:46 AM -
వన్డే సమరం
తిరువనంతపురం: వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు 50 ఓవర్ల ఫార్మాట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది.
Sun, Sep 27 2026 04:44 AM -
భారత్ పసిడి 'కూత'
భారత కబడ్డీ జట్లు నిరాశపర్చలేదు...ఆసియా క్రీడల్లో తమ స్థాయిని మళ్లీ చూపిస్తూ పురుషుల, మహిళల కబడ్డీ టీమ్‌లు తమ స్వర్ణాలను నిలబెట్టుకున్నాయి. అథ్లెటిక్స్‌లో కూడా భారత్ మూడు పతకాలతో మెరిసింది.
Sun, Sep 27 2026 04:41 AM -
డాటర్ ఇన్లా మదర్
అనగనగా ఒక అత్త... ఒక కోడలు... వారి మధ్య కథ మొదలైతే... ఉప్పూ నిప్పూ... కన్నీళ్లూ కుట్రలూ.... బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో... టీవీ స్క్రీన్ మీద సీరియళ్లు. కాని రిమోట్ మార్చే వేళయింది. అత్తా ఒకింటి అమ్మే...
Sun, Sep 27 2026 04:35 AM -
అనాహత్ అదరహో
భారత టాప్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ సెమీఫైనల్ మ్యాచ్... సటోమీ వతనబె (జపాన్)తో జరుగుతున్న పోరులో తొలి రెండు గేమ్‌లు చేజారిపోయాయి. మూడో గేమ్‌లో కూడా 8–10తో ఓటమికి చేరువగా నిలిచింది.
Sun, Sep 27 2026 04:32 AM -
11 ఏళ్ల పసివాడికి పసిడి
ఆసియా క్రీడల్లో జపాన్‌కు చెందిన 11 ఏళ్ల యుకీ కురిహారా సంచలనం ఆసియా క్రీడల్లో జపాన్‌కు చెందిన 11 ఏళ్ల యుకీ కురిహారా సంచలనం సృష్టించాడు. ఈ ఈవెంట్లో పాల్గొంటున్న అతి పిన్న వయస్కుడైన అతను ఇ స్పోర్ట్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.
Sun, Sep 27 2026 04:30 AM -
నేడు సచివాలయ ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’
సాక్షి, అమరావతి/నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రెండేళ్లకు పైగా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ వినతులు తెలియజేసినా ఫలితం లేకపోవడంతో తమ పెండింగ్ సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం (27న) విజయవాడలో భారీ ఎత్తున ‘ఛలో విజయవాడ’ ఆందోళన
Sun, Sep 27 2026 04:30 AM -
దూసుకొచ్చిన రాళ్లు.. అద్దాలు ధ్వంసం.. గజ్జున వణికిన ప్రయాణికులు
నాగ్‌పుర్: నాగ్‌పుర్ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది.
Sun, Sep 27 2026 04:29 AM -
Genz కూతురూ జిందాబాద్
మీ కూతురు ఇప్పుడుసినిమాల్లోని కూతురు కాదు. వంటింటి క్యారెక్టర్ కాదు. ఆమె ఇప్పుడు కోడ్ రాస్తుంది, కంటెంట్ రాస్తుంది, కంపెనీని నడుపుతుంది.
Sun, Sep 27 2026 04:28 AM -
ఇసుక తోడేళ్లు
ఇసుక డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని మాఫియా రెచ్చిపోతోంది. రాజంపేట, కలువాయి, కోట, వాకాడులో అనధికారిక రీచ్‌లు ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి తిరుపతి, నెల్లూరు, తమిళనాడు, కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
Sun, Sep 27 2026 04:10 AM -
కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం
నాగలాపురం: జగన్ 2.0లో కార్యకర్తలకే అధిక ప్రా ధాన్యత ఉంటుందని, గుర్తింపు కార్డు కలిగిన ప్రతి కార్యకర్త జగనన్న గుండెల్లో స్థానం లభిస్తుందని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
Sun, Sep 27 2026 04:10 AM -
" />
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,092 మంది భక్తులు తలనీలాలు అర్పించారు.
Sun, Sep 27 2026 04:10 AM -
పోలేరమ్మా.. చల్లంగా చూడమ్మా!
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి విలవేల్పు శ్రీ పోలేరమ్మతల్లి జాతర కోలాహలం మొదలైంది. ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీల్లో నిర్వహించనున్న పోలేరమ్మ తల్లి జాతరలో ప్రధాన ఘట్టమైన ఘటోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.
Sun, Sep 27 2026 04:10 AM

Sun, Sep 27 2026 05:13 AM -