-
రూటు మారిన జీవాల ఉత్సవం
మాడ్రిడ్: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఇళ్ల సమస్యపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో, ఏటా జరిగే సంప్రదాయ మాడ్రిడ్ ఫెస్టివల్ మార్గం ఈసారి మారిపోయింది.
-
బాలోత్సవ నిర్వహణపై సమావేశం
నవంబర్ 28, 29 తేదీల్లో బాలోత్సవ్
Mon, Oct 26 2026 02:28 AM -
ఉద్యోగుల ఆరోగ్యమే ప్రగతికి పునాది
కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ) ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం విజిలెన్స్ కార్నివల్–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బందికి పాటల పోటీలు, వివిధ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Mon, Oct 26 2026 02:28 AM -
ఉమ్మడి జిల్లా స్కూల్‌గేమ్స్ జట్ల ఎంపిక
చిలకలూరిపేట: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాస్కెట్‌బాల్, నెట్‌బాల్, కరాటే, కల్వరిపట్టు, కురుష్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమం ఆదివారం ఏఎంజీ హైస్కూల్లో నిర్వహించారు.
Mon, Oct 26 2026 02:28 AM -
రైలు నుంచి పడి ప్రయాణికుడు మృతి
తెనాలిరూరల్: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని ప్రయాణికుడు మృతి చెందిన ఘటన విజయవాడ–చైన్నె రైలు మార్గంలో శనివారం రాత్రి జరిగింది. సుమారు 30 నుండి 35 ఏళ్ల వయసున్న పొన్నూరు సమీపంలో రైలు నుంచి జారి పడి అక్కికక్కడే మృతి చెందాడు.
Mon, Oct 26 2026 02:28 AM -
పింఛన్ల దగా.. ప్రచారంలో సెగ
● స్థానిక సంస్థల ఎన్నికల ముందు
హడావుడిగా దరఖాస్తుల స్వీకరణ
● జిల్లా వ్యాప్తంగా కొత్త పెన్షన్ల
కోసం 57,400 అర్జీలు
Mon, Oct 26 2026 02:28 AM -
" />
మెరిట్ లిస్టు తో మర్చిపోయారా?
● గుంటూరు జీజీహెచ్, వైద్య కళాశాలల్లో
అటకెక్కిన పోస్టుల భర్తీ
● నిరుద్యోగుల జీవితాలతో
వైద్యాధికారుల ఆటలు
Mon, Oct 26 2026 02:28 AM -
" />
బాణసంచా దుకాణాల్లో తనిఖీలు
నగరంపాలెం: దీపావళి పండుగ దృష్ట్యా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా బాణసంచా దుకాణాల్లో పోలీస్ అధికారులు ముందస్తు తనిఖీలు చేపట్టారు.
Mon, Oct 26 2026 02:28 AM -
అడ్డంకులు దాటి ఎన్నికల్లో పోటీ
ప్రత్తిపాడు: వైఎస్సార్ సీపీ శ్రేణులు పోరాట స్ఫూర్తితో ఎన్నికల బరిలో నిలిచాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ స్థానిక ఎన్నికల ప్రక్రియలో అడ్డగోలుగా వ్యవహరించింది. నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కల్పించింది. దాడులకు పాల్పడింది.
Mon, Oct 26 2026 02:28 AM -
జోరుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారం
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో వైఎస్సార్ సీసీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఆదివారం జోరుగా సాగింది. నగరంలోని పలు డివిజన్లలో నాయకులు ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించి, ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
Mon, Oct 26 2026 02:28 AM -
తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు వెస్ట్: అర్ణబ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Mon, Oct 26 2026 02:28 AM -
రాజధాని రోడ్డుపై గుంత.. కూరుకుపోయిన బైకుతో చింత
ఏపీ రాజధాని అమరావతికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఏడాదిగా మరమ్మతుల పేరుతో చారెడు మట్టి కూడా వేయకుండా వదిలేసిన పాపం నేడు ప్రయాణికులను అష్టకష్టాలకు గురిచేస్తోంది. మూడు రోజుల క్రితం తాడికొండలో భారీ వర్షం కురిసింది.
Mon, Oct 26 2026 02:28 AM -
ప్రచారపర్వం
సాక్షి ప్రతినిధి, కడప : జెడ్పీ చైర్మన్ సీటు కోసం అధికార టీడీపీ కుట్రలకు మరింతపదును పెట్టింది. వీరికి అధికార యంత్రాంగం వత్తాసుగా నిలిచింది. జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలనలో ఈ విషయం రూఢీ అయింది.
Mon, Oct 26 2026 02:28 AM -
కడపను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం?
Mon, Oct 26 2026 02:28 AM -
పరిమళించిన ఆధ్యాత్మిక సుగంధం
కడప సిటీ : ఆ ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంత జనం.. అంతటా ఆధ్యాత్మిక సుగంధం.. అందరి మనసుల నిండా భక్తిభావం.. జిల్లా కేంద్రమైన కడప పెద్ద దర్గా ఆవరణలో ఆదివారం కనిపించిన దృశ్యాలివి. ఉరుసు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు.
Mon, Oct 26 2026 02:28 AM -
పచ్చనేతల ఫేక్..
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం.. పరిశీలన.. ఫేక్ నామి నేషన్లు ఇలా అడుగడుగునా ప్రజాస్వా మ్యాని కి తూట్లు పొడిచింది. ఫేక్ నామినేషన్లలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
Mon, Oct 26 2026 02:28 AM -
పరాకాష్టకు చంద్రబాబు కుటిల రాజకీయాలు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో భయపెట్టి గెలవాలని సీఎం చంద్రబాబు చూస్తున్నారని, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డగింతలు, దాడులు, దౌర్జన్యాలు, చివరికి ఫేక్ నామినేషన్లతో బరి తెగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.
Mon, Oct 26 2026 02:28 AM -
నేటి ‘పీజీఆర్ఎస్‘ రద్దు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, కడప కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రోజువారీ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Mon, Oct 26 2026 02:28 AM -
" />
అభ్యర్థులకు అండదండగా పోచంరెడ్డి..
నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఉదయం 8గంటల నుంచి రాత్రి 2.30గంటల వరకూ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అండగా నిలిచారు.
Mon, Oct 26 2026 02:28 AM -
" />
రాచరిక పాలనను మరిపించిన నామినేషన్ల పర్వం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఆధునిక రాచరిక పాలనను మరిపించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం కడప నగరంలోని సీపీఎం కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
Mon, Oct 26 2026 02:28 AM -
అక్కసు పట్టలేక అరాచకాలు
కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరిపోయాయి. యథేచ్ఛగా దాడులు, విచ్చలవిడిగా దౌర్జన్యాలు సాగుతున్నాయి. అందులోనూ కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసమ్మతి, ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
Mon, Oct 26 2026 02:28 AM -
జానమద్ది కృషికి ప్రతి రూపం బ్రౌన్ గ్రంథాలయం
కడప ఎడ్యుకేషన్ : ‘తెలుగు సూర్యుడు’ సి.పి.బ్రౌన్ అనే మట్టిలోని మాణిక్యాన్ని వెలికితీసిన అపర భగీరథుడు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు అన్నారు.
Mon, Oct 26 2026 02:28 AM -
వైవీయూ ఆచార్యులకు పరిశోధన పురస్కారం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆచార్యులు డాక్టర్ పులి చంద్ర ఓబుల్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్’ పురస్కారాన్ని అందుకున్నారు.
Mon, Oct 26 2026 02:28 AM -
దేవర దున్నపోతు పొడిచి వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి
● నివాళులు అర్పించిన నేతలు
Mon, Oct 26 2026 02:28 AM -
ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదు
● మాజీ కార్పొరేటర్‌ను కత్తితో పొడవటం దారుణం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
Mon, Oct 26 2026 02:28 AM

Mon, Oct 26 2026 02:29 AM -