కాకినాడ: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలో కోళ్ల పందాల జోరు ఊపందుకుంది. కాకినాడ జిల్లాలో కోడి పందాలు ప్రారంభమయయాయి. ఏడు నియోజకవర్గాలక గాను 60కి పైగా పందెం బరులు ఏర్పాటు చేశారు.
బరిలో కాలుదువ్వుతున్న కోళ్లపై భారీగా పందాలు కాస్తున్నారు పందెం రాయుళ్లు. పందాలను తిలకించేందుకు బరుల వద్దకు తరలివస్తున్నార పందెం రాయుళ్లు. ఆ ప్రాంగంణాల్లోనే విచ్చలవిడిగా గూండాట జూదాలు కొనసాగుతున్నాయి.


