-
ఉప్పల్.. ఉర్రూతల్
అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం
సాక్షి, సిటీబ్యూరో:
Sun, Dec 14 2025 01:37 PM -
రెండో విడతకు రె‘ఢీ’
● చేవెళ్ల, కందుకూరు డివిజన్లలో ఎన్నికలు
● పోలింగ్, కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
నేడు రంగారెడ్డి జిల్లాలో మలిదశ పంచాయతీ పోరు
Sun, Dec 14 2025 01:37 PM -
నడక దారుల కోసం..
ఆధునిక సాంకేతికతతో అధ్యయనం
● సీఆర్ఎంపీ రెండో దశలో 3,805 లేన్ కిలోమీటర్ల పనులు
Sun, Dec 14 2025 01:37 PM -
కొత్తబండికీ కొర్రీలు
దళారుల ద్వారా వస్తే సరే...లేదంటే వెనక్కిSun, Dec 14 2025 01:37 PM -
మన పబ్బులెంత భద్రం.?
బంజారాహిల్స్: నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ నెల 31న జరగనున్న ఈ వేడుకల కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 150కి పైగా పబ్‌లు, క్లబ్‌లు, నైట్ క్లబ్‌లు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశాయి.
Sun, Dec 14 2025 01:37 PM -
రాచకొండ పోలీసులకు డీజీపీ అభినందనలు
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినందుకుగాను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, సిబ్బందిని డీజీపీ శివధర్ రెడ్డి అభినంద
Sun, Dec 14 2025 01:37 PM -
ముగిసిన గ్లోబల్ సమ్మిట్
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా పూర్తయింది. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8, 9 తేదీల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమ్మిట్ నిర్వహించింది.
Sun, Dec 14 2025 01:37 PM -
రెండో సంగ్రామం
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం
Sun, Dec 14 2025 01:37 PM -
నవోదయ పరీక్ష ప్రశాంతం
వర్గల్(గజ్వేల్)/మెదక్‌కలెక్టరేట్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2026–27 విద్యాసంవత్సరంలో వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతి ప్రవేశానికి 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
Sun, Dec 14 2025 01:37 PM -
మల్లన్న కల్యాణానికి రారండీ
కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల కొంగుబంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మల్లన్న క్షేత్రంలోని జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు.
Sun, Dec 14 2025 01:37 PM -
ఎన్నికల కూలీలు
● ప్రచారానికి పైసలిచ్చి తీసుకెళ్తున్న నేతలు
● నేడు ఒక అభ్యర్థికి.. రేపు మరొకరికి జై
Sun, Dec 14 2025 01:37 PM -
గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు
నర్సాపూర్‌రూరల్/శివ్వంపేట/వెల్దుర్తి(తూప్రాన్): గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు వస్తాయని ఎంపీ రఘనందర్‌రావు అన్నా రు. శనివారం మండలంలోని గొల్లపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Sun, Dec 14 2025 01:37 PM -
పల్లె పోరులో ఏఐ
ప్రచారాన్ని కొత్త పుంతలు
తొక్కిస్తున్న అభ్యర్థులు
Sun, Dec 14 2025 01:37 PM -
అందరి చూపు కొర్విపల్లి వైపు
చిన్నశంకరంపేట(మెదక్): ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు స్వగ్రామమైన కొర్విపల్లిలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే చిన్నాన్న మైనంపల్లి రాధాకిషన్‌రావు బరిలో నిలిచారు. గతంలో ఇక్కడ రాధాకిషన్‌రావు తండ్రి లక్ష్మణ్‌రావు రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు.
Sun, Dec 14 2025 01:37 PM -
2 విడతకు..రెఢీ
రెండో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. కందుకూరు డివిజన్లోని 3 మండలాలు, చేవెళ్ల డివిజన్లో 4 మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారం రోజులపాటు గ్రామాల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.

తీర్పు.. ఇచ్చేనా ఓదార్పు!
చేవెళ్ల/షాబాద్: రెండో విడత పంచాయతీ ఎ న్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. గెలు పే లక్ష్యంగా ముమ్మర ప్రచారం సాగించిన అభ్యర్థులు శనివారం ఓటరు దేవుడి ప్రసన్నం కోసం చిట్టచివరి ప్రయత్నాలు వదలలేదు.
Sun, Dec 14 2025 01:37 PM -
" />
ఎన్నికలకు పటిష్ట భద్రత
శంషాబాద్ డీసీపీ రాజేశ్
Sun, Dec 14 2025 01:37 PM -
" />
న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో టికెట్లు విక్రయిస్తూ న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించేవారు పోలీసుల నుంచి కచ్చితంగా అను మతి తీసుకోవాలని కొత్వాల్ సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Sun, Dec 14 2025 01:37 PM -
మల్లన్న కల్యాణానికి రారండీ
కొమురవెల్లిలో నేటి ఉదయం 10:45 గంటలకు..
Sun, Dec 14 2025 01:37 PM -
రెండో విడత.. పోరు
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం 172 సర్పంచ్, 1,371 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ నిర్వహణతోపాటు
Sun, Dec 14 2025 01:37 PM -
ఇవేం ఏర్పాట్లు
అధికారులపై కలెక్టర్ ఆగ్రహంSun, Dec 14 2025 01:37 PM -

విచ్చలవిడిగా డబ్బు, మద్యం
దుబ్బాక: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. ఈ క్రమంలో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లు విశ్వసనీయంగా సమాచారం.
Sun, Dec 14 2025 01:37 PM
-
ముంచుకొస్తున్న ప్రళయం.. డేంజర్ లో ఆ 5 దేశాలు!

Sun, Dec 14 2025 01:40 PM -