-
ప్రవేశాలకు వేళాయె..
● జిల్లాలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
● జూన్ 1 నుంచి కళాశాలలు
పునఃప్రారంభం
-
" />
అంత్య పుష్కరాలకు ఆహ్వానం
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు రావాలని హైదరాబాద్‌లో పలువురు మంత్రులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికను శనివారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ అందజేశారు.
Sun, May 17 2026 12:48 AM -
తగ్గుతున్న అడ్మిషన్లు
● మూడు గురుకుల కళాశాలల్లో
50 మంది మాత్రమే చేరిక
Sun, May 17 2026 12:48 AM -
" />
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం.
Sun, May 17 2026 12:48 AM -
పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
Sun, May 17 2026 12:48 AM -
" />
జాగిలాలతో తనిఖీలు
భూపాలపల్లి అర్బన్: గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టడంపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
Sun, May 17 2026 12:48 AM -
లక్ష్యానికి మించి పోస్టల్ బీమా పాలసీలు
● పోస్టల్ సూపరింటెండెంట్ బాబూరావు
Sun, May 17 2026 12:48 AM -
మీ సెల్ఫీ చాలెంజ్‌లు.. అంతా బూటకం
వీరఘట్టం/పాలకొండ: ‘తోటపల్లి ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులు శరవేగంగా పూర్తి చేస్తాం.. రైతన్నకు సాగునీటి కష్టం లేకుండా సకాలంలో తోటపల్లి నీరు అందేలా చర్యలు తీసుకుంటాం..’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు..
Sun, May 17 2026 12:48 AM -
దోమా.. దోమా.. ఎక్కడ నక్కావ్!
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో మలేరియా కేసులు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 7,891 కేసులు నమోదైతే.. ఈ రెండు జిల్లాల్లోనే 6,347(80.43శాతం)వెలుగు చూశాయి.
Sun, May 17 2026 12:48 AM -
ఆపద ప్రపంధన్ పురస్కార్‌కు నామినేషన్ల ఆహ్వానం
పార్వతీపురం: విపత్తు నిర్వహణ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రపంధన్ పురస్కార్ కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు.
Sun, May 17 2026 12:48 AM -
చంద్రబాబు పాలనలో బాదుడే బాదుడు..!
సాలూరు: రాష్ట్రంలోని చంద్రబాబు పాలనలో ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర దుయ్యబట్టారు. పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు.
Sun, May 17 2026 12:48 AM -
గిరిజన విద్యార్థిని మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని మూలిగూడ గ్రామానికి చెందిన పత్తిక సుస్మిత (13) శ్రీకాకుళంలోని రాగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో 6వ తరగతి చదివిన సుస్మిత వేసవి సెలవులకు ఇంటికి వెళ్లింది.
Sun, May 17 2026 12:48 AM -
నిబంధనలు గాలికి.. ప్రమాదాలు ప్రజలకి..
రాజాం: రాజాం పట్టణంతో పాటు చుట్టుపక్కల స్క్రాబ్ వ్యాపారాలు అధికమయ్యాయి. పుట్టగొడుగుల్లా ఈ వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేయడంతో చుట్టు పక్కల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
Sun, May 17 2026 12:48 AM -
బీచ్ కబడ్డీలో సత్య కాలేజ్ విద్యార్థినుల సత్తా
విజయనగరం గంటస్తంభం: నెల్లూరు జిల్లా దువ్వురు – సంగం మండలాల ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులుప్రతిభ కనబరిచారు.
Sun, May 17 2026 12:48 AM -
మహిళలంటే ఎందుకంత చులకన..!
విజయనగరం: ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలను చులకనగా చూడడం తగదని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి
Sun, May 17 2026 12:48 AM -
ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి
● ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్
ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన
కార్యదర్శి జగన్ మోహనరావు
Sun, May 17 2026 12:48 AM -
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
పార్వతీపురం రూరల్: పట్టణాల సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ముందడుగు వేస్తోంది. ’సాసా’, ’స్వచ్ఛ భారత్ – స్వర్ణ భారత్’ కార్యక్రమాల్లో భాగంగా పార్వతీపురం మన్యం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పట్టణంలో శనివారం విస్తృతంగా పర్యటించారు.
Sun, May 17 2026 12:48 AM -
ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలి
చీపురుపల్లిరూరల్(గరివిడి): పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాపై వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్లు, నాయకులు దృష్టిసారించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దిశానిర్ధేశం చేశారు.
Sun, May 17 2026 12:48 AM -
దళారీలను నమ్మవద్దు..
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్
Sun, May 17 2026 12:48 AM -
తాగునీరు లేక అల్లాడిపోతున్నాం..
● ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఎల్.కోట మేజర్ పంచాయతీ ప్రజలు
Sun, May 17 2026 12:48 AM -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్:
Sun, May 17 2026 12:48 AM -
రవాణా కష్టాలు
తాలు తంటాలు..పాడైపోయిన ప్యాడీ క్లీనర్
ఎర్రగొల్లపహడ్‌లో కుప్పలుగా ఉన్న ధాన్యం రాశులు
Sun, May 17 2026 12:48 AM -
చివరి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలి
జనగామ: నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలు అందించే విధంగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు.
Sun, May 17 2026 12:48 AM -
ఒక్క నిమిషం.. జీవితం భద్రం!
సిబ్బంది భద్రత మా తొలి ప్రాధాన్యం. పనిలోకి దిగేముందు ఒక్క నిమిషం సమయం కేటాయించి భద్రతా ప్రమాణాలను పరిశీలించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. వన్ మినిట్ రూల్‌ను ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి. ఈ చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాలను నివారించగలదు.

Sun, May 17 2026 12:48 AM