FIFA World Cup 2026 అట్టహాసంగా మొదలయ్యింది. 48 జట్లు పాల్గొనే ఫిఫా అందరి ఆటగాళ్లను చూడడం కష్టం. కానీ ఫుట్‌బాల్ అనగానే మెస్సీ, రొనాల్డో లాంటి ఆటగాళ్ల పేర్లు గుర్తుకువస్తాయి. ఈ ఇద్దరి లాగే ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాజిక్ చేయబోయే సూపర్‌స్టార్స్.. వారి విన్యాసాలు.. అభిమానులకు ఫుల్ కిక్.
లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) - Lionel Messi (Argentina)
క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) - Cristiano Ronaldo (Portugal)
కైలియన్ ఎంబాపె (ఫ్రాన్స్) - Kylian Mbappé (France)
నెయమర్ జూనియర్ (బ్రెజిల్) - Neymar Jr. (Brazil)
లూకా మోడ్రిచ్ (క్రొయేషియా) - Luka Modrić (Croatia)
జేమ్స్ రోడ్రిగ్వేజ్ (కొలంబియా) - James Rodríguez (Colombia)
హారీకేన్ (ఇంగ్లండ్) - Harry Kane (England)
లామినే యమాల్ (స్పెయిన్) - Lamine Yamal (Spain)
మహ్మద్ సాలా (ఈజిప్ట్) - Mohamed Salah (Egypt)
క్రిస్టియన్ పులిసిక్ (అమెరికా) - Christian Pulisic (USA)
వినిషియస్ జూనియర్ (బ్రెజిల్) - Vinícius Júnior (Brazil)
జమాల్ ముసిలియా (జర్మనీ) - Jamal Musiala (Germany)
ఫెడెరికో వాల్వర్డే (ఉరుగ్వే) - Federico Valverde (Uruguay)
కెవిన్ డి బ్రూయోన్ (బెల్జియం) - Kevin De Bruyne (Belgium)
ఆంటోనెయిన్ సెమెన్యో (ఘనా) - Antoine Semenyo (Ghana)


