టీడీపీ ఖాకీచకంపై..కర్నూలులో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ (ఫొటోలు) | YSRCP Leaders Protest Against Three Town Police Kurnool | Sakshi
Sakshi News home page

టీడీపీ ఖాకీచకంపై..కర్నూలులో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ (ఫొటోలు)

May 15 2026 7:37 AM | Updated on May 15 2026 7:37 AM

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool1
1/26

కర్నూలు : టీడీపీ ఖాకీచకంపై వైఎస్సార్‌సీపీ నేతలు యుద్ధం ప్రకటించారు. ఇకపై పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool2
2/26

పోలీసులను అడ్డం పెట్టుకుని వేధించే వారి ‘భారతం పడతామంటూ కదం తొక్కారు. కర్నూలు నగరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. పిడికిళ్లు బిగించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో నినాదాలు చేశారు.

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool3
3/26

పాలన చేతగాక ప్రశ్నించే వారిని పోలీసులతో అరెస్టు చేయించే విధానాన్ని తప్పుబట్టారు. ఇక సహించేది లేదని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool4
4/26

టీడీపీ నేతల మాటలు వినొద్దని, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రజల పక్షాన విధులు నిర్వర్తించాలని పోలీసులకు సూచించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు యువకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool5
5/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool6
6/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool7
7/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool8
8/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool9
9/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool10
10/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool11
11/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool12
12/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool13
13/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool14
14/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool15
15/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool16
16/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool17
17/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool18
18/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool19
19/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool20
20/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool21
21/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool22
22/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool23
23/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool24
24/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool25
25/26

YSRCP Leaders Protest Against Three Town Police Kurnool26
26/26

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement