టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. (Maa Inti Bangaram Movie)
నందిని రెడ్డి దర్శకత్వంలో, రాజ్ నిడిమోరు కథనంతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘ఒక్కొక్కరినీ కొడతాను చూడు.. ప్రేమిస్తూ!’ అంటూ సమంత చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.


