రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ధురంధర్. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో తాజాగా సీక్వెల్ వదిలారు. (Dhurandhar The Revenge)
ఈ రెండు చిత్రాల్లోనూ సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్‌గా నటించింది. సోషల్ మీడియాలో ఆమె మోడ్రన్‌గా రెడీ అయిన ఫోటోలు వదలగా అవి వైరల్‌గా మారాయి. వాటిని మీరూ చూసేయండి..


