
హైదరాబాద్ : హెచ్‌ఐసీసీ నోవోటెల్ వేదికగా వినూత్నంగా ఫారెస్ట్ థీమ్‌తో ఆదివారం నిర్వహించిన ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్‌లో వనమ్ కలెక్షన్స్ ఆవిష్కరించారు.

15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన.. రెండేళ్లలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెరసి దేశంలోనే అతిపిన్న వయస్కుడుడైన ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నాడు అమోగ్ రెడ్డి.



























