ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సినీ నటి కృతి శెట్టి (Krithi Shetty) మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు.
నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ కృతి శెట్టి ప్రారంభించారు.
హీరోయిన్ ను చూడటానికి యువత పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్ వద్దకు తరలివచ్చారు.


