తిరుపతి శ్రీగోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఇవాళ(మే 28, గురువారం) జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ దంపతులు.. స్వామివారిని దర్శించుకున్నారు. గరుడవాహన సేవలో పాల్గొన్నారు.
May 28 2026 6:32 PM | Updated on May 28 2026 6:37 PM