తల్లిని చంపి.. కుమారుడు ఆత్మహత్య | Son kills mother and commits suicide in Yadadri Bhuvanagiri | Sakshi
Sakshi News home page

తల్లిని చంపి.. కుమారుడు ఆత్మహత్య

Jun 29 2026 6:52 PM | Updated on Jun 29 2026 7:13 PM

Son kills mother and commits suicide in Yadadri Bhuvanagiri

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భూదాన్ పోచంపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో  పెద్ద రావులపల్లిలో తల్లిని కుమారుడు హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement