సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ ఫుడ్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. డ్రమ్ పేలి పింకీ దేవి అనే మహళ మృతి చెందింది. దాంతో మృతిదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా గాంధీ ఆస్పత్రికి తరలించారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ ఎదుట స్థానికుల ధర్నా చేపట్టారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని హెరిటేజ్ ఫుడ్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


