సాక్షి ఎడ్యుకేషన్: దసరా పండుగను పురస్కరించుకుని టీజీపీఎస్సీ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు 'సాక్షి ఎడ్యుకేషన్' తరుపున శుభవార్త. పోటీ పరీక్షలకు తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగుల కోసం టీజీపీఎస్సీ ఆన్లైన్ కోర్సులు మరియు టెస్ట్ సిరీస్లపై బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ ప్రత్యేక 'దసరా డిస్కౌంట్ సేల్' ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మరింత సులభతరం చేసుకునేందుకు ఈ డిస్కౌంట్ సేల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆఫర్ ద్వారా నిపుణులైన ఫ్యాకల్టీ రూపొందించిన అత్యుత్తమ ఆన్లైన్ క్లాసులు, తాజా ఎగ్జామ్ ప్యాట్రన్కు అనుగుణంగా తయారుచేసిన టెస్ట్ సిరీస్లను అభ్యర్థులు చాలా తక్కువ ధరకే పొందవచ్చు. 👉పూర్తి వివరాలకు క్లిక్ చేయండి..


