తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు | Telangana Government Transfers Senior IAS Officers, Announces Key Appointments | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

Nov 28 2026 6:42 PM | Updated on Nov 28 2026 6:52 PM

Major IAS transfers in Telangana

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల్లో భాగంగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, కొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఐఏఎస్‌, నాన్‌ క్యాడర్‌ అధికారుల బదిలీలు, అదనపు బాధ్యతలపై ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది. ఐఏఎస్‌ బదిలీలకు సంబంధించి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

  • హైదరాబాద్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ

  • మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా సర్ఫరాజ్ అహ్మద్

  • హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఈవీ నరసింహారెడ్డి నియామకం

  • మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవీ నరసింహారెడ్డికి అదనపు బాధ్యతలు

  • హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా బి. అజిత్ రెడ్డికి ఎఫ్‌ఏసీ బాధ్యతలు

  • జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా మయాంక్ మిట్టల్‌కు అదనపు బాధ్యతలు

  • హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కె. చంద్రకళ

  • హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఈఎస్‌ఎస్‌డీ మనోజ్

  • విద్యాశాఖ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారిగా పి. రాము నియామకం
     

ఇదీ చదవండి: 21 ఏళ్ల త‌ర్వాత ఒకే వేదికపై హరీశ్‌రావు, జగ్గారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement