హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం | Major Fire Accident Near Cyber ​​Towers Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

Nov 28 2026 1:57 PM | Updated on Nov 28 2026 2:03 PM

Major Fire Accident Near Cyber ​​Towers Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: సైబర్ టవర్స్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సైబరాబాద్‌లోని సైబర్ టవర్స్ పరిసరాల్లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాలను దట్టమైన నల్లటి పొగతో కమ్ముకుంది. మంటలు, పొగతో ఐటీ కారిడార్ ఉక్కిరిబిక్కిరైంది.

పోలీసులు, ఫైర్ సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: అక్రమ అండాల కేసులో కీలక మలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement