యాదగిరి గుట్టలో మహిళ కాలిపై వెళ్లిన ఆర్టీసీ బస్సు | Bus Drivers Negligence over Road Accidents | Sakshi
Sakshi News home page

యాదగిరి గుట్టలో మహిళ కాలిపై వెళ్లిన ఆర్టీసీ బస్సు

Mar 22 2026 1:28 AM | Updated on Mar 22 2026 1:28 AM

Bus Drivers Negligence over Road Accidents

యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచి్చన ఓ మహిళ కాలుపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నార్సింగికి చెందిన అనిత కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చారు. శనివారం దర్శనం అనంతరం మధ్యాహ్నం కొండపై ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు ఆర్టీసీ బస్సు రావడంతో అది ఎక్కేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బస్సు ముందుకు వెళ్లగా అనిత కిందపడిపోయింది. దీంతో బస్సు వెనుక టైరు ఆమె కాలుపై వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది.   

Advertisement
 
Advertisement
Advertisement