Asia Cup 2024: టీమిండియాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌.. తుది జట్లు ఇవే | Womens Asia Cup 2024: Pakistan Won The Toss And Choose To Bat Vs India, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

Asia Cup 2024: టీమిండియాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌.. తుది జట్లు ఇవే

Jul 19 2024 6:58 PM | Updated on Jul 19 2024 7:59 PM

Womens Asia Cup 2024: Pakistan Won The Toss And Choose To Bat Vs India, Here Are Playing XI

మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీ శ్రీలంకలోని డంబుల్లా వేదికగా ఇవాళ (జులై 19) ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై నేపాల్‌ విజయం సాధించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు..
భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్

పాకిస్తాన్: సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, మునీబా అలీ(వికెట్‌కీపర్‌), నిదా దార్(కెప్టెన్‌), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా

Advertisement
 
Advertisement
Advertisement