నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. భారత్‌దే బ్యాటింగ్‌ | T20 World Cup 2026: India Women vs Netherlands Women Match toss and playing 11s | Sakshi
Sakshi News home page

T20 World Cup 2026: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. భారత్‌దే బ్యాటింగ్‌

Jun 17 2026 6:58 PM | Updated on Jun 17 2026 7:27 PM

T20 World Cup 2026: India Women vs Netherlands Women Match toss and playing 11s

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా లీడ్స్‌ వేదికగా భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన డచ్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తమ రెండో మ్యాచ్‌లో హర్మన్‌ సేన ఓ మార్పుతో బరిలోకి దిగింది. అరుంధతి రెడ్డి స్ధానంలో యువ పేసర్‌ నందని శర్మకు తుది జట్టులో చోటు కల్పించారు.

తుది జ‌ట్లు
భార: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, శ్రేయంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మ

నెదర్లాండ్స్: హీథర్ సీగర్స్, ఫేబ్ మోల్కెన్‌బోర్, బాబెట్ డి లీడే(కెప్టెన్‌), స్టెర్రే కాలిస్, రోబిన్ రిజ్కే, ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్, ఐరిస్ జ్విల్లింగ్, మైర్తే వాన్ డెన్ రాడ్, కరోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వెగింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement