Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా | Asian Games Mens Cricket QF2, India Vs Afghanistan Match Abandoned With Out Toss, India Into Semi Finals | Sakshi
Sakshi News home page

Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా

Sep 28 2026 9:53 AM | Updated on Sep 28 2026 10:22 AM

Asian Games Mens Cricket QF2: India vs Afghanistan Match abandoned with out toss, india into semi finals

source: X

ఏషియన్‌ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో భాగంగా భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఇవాళ జరగాల్సిన రెండో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తడి ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. ఫలితంగా మెరుగైన ర్యాంకింగ​్‌ ఆధారంగా భారత్‌ సెమీఫైనల్‌కు చేరింది. దీనికి ముందు పాకిస్తాన్‌-హాంగ్‌కాంగ్‌ చైనా మధ్య జరగాల్సిన తొలి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా వర్షం​ కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. దీంతో పాక్‌ కూడా సెమీస్‌కు చేరింది. 

ఇదీ చదవండి: Asian Games Cricket: సెమీస్‌కు పాక్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement