విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉద్రిక్తత | Tension In Vijayawada West Constituency | Sakshi
Sakshi News home page

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉద్రిక్తత

Oct 6 2026 9:20 AM | Updated on Oct 6 2026 10:14 AM

Tension In Vijayawada West Constituency

సాక్షి, విజయవాడ: నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోరుకు సిద్ధం ప్రజా సమస్యలపై యుద్ధం పేరుతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పర్యటన చేపట్టారు. నియోజకవర్గంలో ఆయన ఇంటింటికి తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గడప గడపకి వైఎస్సార్‌సీపీ వెళ్తోంది.

వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోటీగా టీడీపీ, జనసేన కార్యక్రమాలు చేపట్టాయి. వెల్లంపల్లి పర్యటించే ప్రాంతాల్లో జనసేన, టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. పోలీస్‌ బందోబస్తు మధ్య వైఎస్సార్‌సీపీ గడపగడపకు కార్యక్రమం సాగుతోంది.

ఇదీ చదవండి: ఐరాసలో స్పీచ్‌తో అదరగొట్టిన ఎంపీ తనూజా రాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement