కర్నూలులో తన్నుకున్న టీడీపీ నేతలు | TDP Leaders Fighting Jayaho BC Sabha In Kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో తన్నుకున్న టీడీపీ నేతలు

Feb 25 2024 3:34 PM | Updated on Feb 25 2024 4:06 PM

TDP Leaders Fighting Jayaho BC Sabha In Kurnool - Sakshi

కర్నూలు: కర్నూలులో టీడీపీ నేతలు తన్నుకున్నారు. ‘బీసీ జయహో’ సభలో బీభత్సం సృష్టించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్‌చల్‌ చేశారు. ఎమ్మిగనూరు టికెట్‌ కోసం మాచాని సోమనాథ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ‘బీసీ జయహో’ సభలో బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement