Social Media Trolling On Chandrababu Naidu Comments Over Rakhi, Details Inside - Sakshi
Sakshi News home page

Trolls On Chandrababu Naidu: బాబు కొత్త అవతారం.. ఫ్రీగా వరాలిస్తున్న చంద్రం బాబా..

Aug 18 2023 11:49 AM | Updated on Aug 18 2023 12:39 PM

Social Media Trolling On Chandrababu Comments Over Rakhi - Sakshi

టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త అవతారమెత్తారు..

టీడీపీ అధినేత చంద్రబాబును ప్రజలు పట్టించుకోవడంలేదనే రంది ఎక్కువైంది. దీంతో, ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తెలియక.. ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అయినప్పటికీ ప్రజల నుంచి స్పందన కరువవడంతో ఈసారి కొత్తగా ప్రయత్నించాడు చంద్రబాబు. ఏకంగా బాబా అవతారమెత్తాడు చంద్రం బాబా. 

ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను 45 రోజులుగా కొన్ని రాఖీలకు పూజలు చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. ఆ శక్తివంతమైన రాఖీలను వారికి పంపిస్తానన్నాడు. అవి కట్టుకుంటే కష్టాలు తీరిపోతాయని హామీ ఇచ్చాడు. మీ అందరికీ నేను అండగా ఉంటాను అంటూ కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. 45 రోజుల చంద్రం బాబా వచ్చాడు.. అంటూ ఫన్నీగా ట్రోల్స్‌ చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి: భారీ ప్రాజెక్టులపై నమ్మకమే లేని  బాబు.. దాన్ని దాచిపెట్టి మరీ..!

Advertisement
 
Advertisement
Advertisement