డిజిటల్‌ చెల్లింపులు మేలు.. | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెల్లింపులు మేలు..

Jul 14 2026 12:00 AM | Updated on Jul 14 2026 12:00 AM

ప్రతీ సభ్యురాలు తప్పనిసరిగా ‘మన సీ్త్రనిధి యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అదే యాప్‌ ద్వారా రుణ వాయిదాలు చెల్లించాలి. యాప్‌లో సభ్యులు తమ రుణ ఖాతా వివరాలు, చెల్లింపులు, బకాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చు. యాప్‌ ద్వారా చెల్లింపులు చేస్తే తక్కువ సేవా రుసుముతోపాటు పూర్తి పారదర్శకత ఉంటుంది. నగదు చెల్లింపులకు పూర్తిగా స్వస్తి పలకాలి. వాయిదాలు ఆలస్యం చేస్తే అదనపు వడ్డీ భారం పడే అవకాశం ఉన్నందున, ఇకపై ప్రతి సభ్యురాలు డిజిటల్‌ విధానంలోనే రుణ వాయిదాలు చెల్లించాలి. – సరిత, సీ్త్రనిధి రీజినల్‌ మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement