విజయ్ దేవరకొండ రణబాలి.. రిలీజ్‌పై ఫుల్ క్లారిటీ | Vijay devarakonda Ranabaali Movie Release date update | Sakshi
Sakshi News home page

Ranabaali Movie: విజయదశమికే రణబాలి.. రిలీజ్‌పై క్లారిటీ

Sep 25 2026 9:10 PM | Updated on Sep 25 2026 9:22 PM

Vijay devarakonda Ranabaali Movie Release date update

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ,  రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ అక్టోబర్‌ 16 విడుదల  కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్‌ ఏందయ్యా సామీ ఫుల్‌ సాంగ్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు.

దసరా బరిలో నిలిచిన ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై మైత్రి మూవీ మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 16న రణబాలి గ్రాండ్ రిలీజ్ కానుందని ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ తిలకం పెట్టుకుని కనిపించారు. ఈ లేటేస్ట్ పోస్టర్‌ విజయ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు ఈ అజయ్‌, అతుల్‌ సంగీతమందించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement