మొన్న సంపూ.. నేడు మహిళ నిర్మాత.. మళ్లీ ‍అవే బూతులు..! | Telugu Journalist Tongue slip agian with Women Movie Producer | Sakshi
Sakshi News home page

మొన్న సంపూ.. నేడు మహిళ నిర్మాత.. మళ్లీ ‍అవే బూతులు..!

Oct 1 2026 3:13 PM | Updated on Oct 1 2026 3:16 PM

Telugu Journalist Tongue slip agian with Women Movie Producer

ఇటీవల సంపూర్ణేశ్‌ బాబుతో ఇంటర్వ్యూతో వివాదానికి కారణమైన జర్నలిస్ట్.. మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ మహిళ నిర్మాతతో మళ్లీ అసభ్యంగా మాట్లాడారు. మహిశ నిర్మాత చైతన్య రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ అభ్యంతరకర పదాలు వాడారు. దీంతో మరోసారి ఆయనపై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్ల ఇంటర్వ్యూలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. ఇటీవల ది ప్యారడైజ్ నటుడు సంపూర్ణేశ్ బాబును జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశాడు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు.. హీరో అయ్యేంత నీలో ఏముంది? అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు అంత దురద? ‘ది ప్యారడైజ్’లో అవకాశం రావడం నీ కెరీర్‌లో ఊహించని మలుపు. ఇలాంటి సినిమాల్లో నీకు ఎవరు అవకాశం ఇస్తారు?’ అంటూ ప్రశ్నించారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement