'గాసిప్' నుంచి 'సిప్పు సిప్పు' సాంగ్ రిలీజ్ | Sippu Sippu Song From Gossip Movie | Sakshi
Sakshi News home page

'గాసిప్' నుంచి 'సిప్పు సిప్పు' సాంగ్ రిలీజ్

Jun 18 2026 2:46 PM | Updated on Jun 18 2026 2:51 PM

Sippu Sippu Song From Gossip Movie

హీరోయిన్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో  నటిస్తున్న సినిమా గాసిప్. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై  యతి నిర్మిస్తున్నారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో  సోషల్ సెటైర్‌గా  డైరెక్టర్  వైభవ్ కౌండిన్య ఈ చిత్రం తీస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా సిప్పు సిప్పు అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.

శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. సింగర్ మాళవిక పాడింది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో యూత్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాని తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement