విలన్‌ నుంచి రియల్‌ స్టార్‌గా.. శ్రీహరి అరుదైన (ఫోటోలు) | Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral | Sakshi
Sakshi News home page

విలన్‌ నుంచి రియల్‌ స్టార్‌గా.. శ్రీహరి అరుదైన (ఫోటోలు)

Aug 15 2026 12:10 PM | Updated on Aug 15 2026 12:20 PM

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral1
1/23

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న నటుడు శ్రీహరి(Srihari) . నేడు(ఆగస్ట్‌ 15) శ్రీహరి జయంతి.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral2
2/23

శ్రీహరి అసలు పేరు రఘుముద్రి శ్రీహరి. 1964 ఆగస్టు 15న కృష్ణా జిల్లా సమీపంలోని ఏలమర్రులో జన్మించారు.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral3
3/23

సినిమాల్లోకి రాకముందు శ్రీహరి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. స్టంట్ ఫైటర్‌గా పనిచేశారు. జిమ్నాస్టిక్స్‌లోనూ మంచి ప్రావీణ్యం సంపాదించారు.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral4
4/23

బ్రహ్మనాయుడు చిత్రంతో 1987లో శ్రీహరి సినీ రంగ ప్రవేశం చేశారు.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral5
5/23

శ్రీహరి తొలి రోజుల్లో ఎక్కువగా విలన్, యాక్షన్ పాత్రలతో కనిపించారు.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral6
6/23

హలో బ్రదర్ లాంటి సినిమాల్లో కామెడీ విలనీ చేసినా.. సీరియస్ విలన్‌గా కనిపించినా.. ఆయనలోని వేరియేషన్ స్పష్టంగా కనిపించేది.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral7
7/23

పోలీస్ సినిమాతో హీరోగా వచ్చిన శ్రీహరి.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన యాక్షన్ హీరో ఇమేజ్‌ను తెచ్చుకున్నారు.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral8
8/23

శ్రీహరి హీరోగా చేసిన సినిమాల్లో భద్రాచలం మంచి విజయం సాధించడంతో పాటు నటుడిగా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral9
9/23

నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అదరగొట్టేశాడు.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral10
10/23

శ్రీహరి కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే పాత్రల్లో మగధీరలోని షేర్ ఖాన్ ఒకటి

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral11
11/23

ఢీ, బృంధావనం లాంటి చిత్రాలు శ్రీహరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral12
12/23

అక్షర ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ‘రియల్‌ స్టార్‌’గా ఎదిగాడు

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral13
13/23

2013 అక్టోబర్‌ 19న 49 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశాడు.

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral14
14/23

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral15
15/23

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral16
16/23

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral17
17/23

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral18
18/23

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral19
19/23

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral20
20/23

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral21
21/23

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral22
22/23

Tollywood Actor Srihari Rare and Unseen Photos Viral23
23/23

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement