'సురక్ష కా తిరంగా' అవగాహన కార్యక్రమంలో హీరో నాగార్జున (ఫొటోలు) | Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program | Sakshi
Sakshi News home page

'సురక్ష కా తిరంగా' అవగాహన కార్యక్రమంలో హీరో నాగార్జున (ఫొటోలు)

Aug 15 2026 10:41 AM | Updated on Aug 15 2026 10:52 AM

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program1
1/13

హైదరాబాద్‌లోని టెలివిజన్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన 'సురక్ష కా తిరంగా' సైబర్ అవగాహన కార్యక్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program2
2/13

తాను కూడా సైబర్ నేరాల బాధితుడినేనని, తన కుటుంబ సభ్యులను సైబర్ కేటుగాళ్లు 6-7 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు.

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program3
3/13

బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో మోసం చేయడానికి యత్నించారని తెలిపారు.

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program4
4/13

సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసులు నంబర్ వన్ అని ప్రశంసించిన ఆయన, వారానికి ఒకసారి మొబైల్ పాస్‌వర్డ్, నెలకు ఒకసారి వైఫై పాస్‌వర్డ్ మారుస్తానని చెప్పారు.

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program5
5/13

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program6
6/13

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program7
7/13

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program8
8/13

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program9
9/13

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program10
10/13

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program11
11/13

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program12
12/13

Actor Nagarjuna Participated as Chief Guest in Suraksha Ka Tiranga Cyber awareness Program13
13/13

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement