80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం యువత, స్వయం సమృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యాల చుట్టూ సాగింది.
జెన్‌జీని ఉద్దేశించి ఏఐ శిక్షణ, ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను ప్రస్తావించిన ప్రధాని.. తొలిసారి ఎర్రకోట వేదికగా వందేమాతరం ఆలాపనను హైలైట్ చేశారు. యువశక్తితోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యమని పిలుపునిచ్చారు.


