'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ | Peddi Movie Massa Massa Song Full Video | Sakshi
Sakshi News home page

Peddi Movie: రామ్ చరణ్ అదిరిపోయే ‍ట్రాన్స్‌పర్మేషన్.. ఫుల్ వీడియో

Jun 17 2026 6:51 PM | Updated on Jun 17 2026 7:11 PM

Peddi Movie Massa Massa Song Full Video

'పెద్ది' సినిమా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ఎట్టకేలకు దాటేసింది. విడుదలకు ముందున్న హైప్‌కి ఈ వసూళ్లు చాలా తక్కువే అని చెప్పొచ్చు. హిట్ టాక్ కాస్త యావరేజ్ కావడం, జాన్వీ కపూర్ పాత్రని చూపించిన విధానం దీనికి కారణాలు అని చెప్పొచ్చు. ప్రస్తుతం థియేటర్లలో సినిమా హవా తగ్గిన నేపథ్యంలో ఫుల్ వీడియో సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

రెండు రోజుల క్రితం వైరల్ చికిరి చికిరి పాట పూర్తి వీడియోని వదలగా.. మంగళవారం నాడు రయ్ రయ్ రారా, ఐటమ్ సాంగ్ వీడియోలని రిలీజ్ చేశారు. ఇప్పుడు మూవీలోనే చాలామంది నచ్చేసిన రామ్ చరణ్ ట్రాన్స్‌పర్మేషన్ సాంగ్ 'మస్సా మస్సా' వీడియోని ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అల్లరి చిల్లరిగా ఉండే కుర్రాడి నుంచి రెజ్లర్‌గా 'పెద్ది' మారడం అంతా ఈ పాటలో చూడొచ్చు.

(ఇదీ చదవండి: 'పెద్ది' మూవీ మరో రికార్డ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement