వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లో 23 సినిమాలు స్ట్రీమింగ్ | Ott Movies Release November 20th 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies: ఓటీటీల్లో ఈ వీకెండ్ ఇవి అస్సలు మిస్ కావొద్దు

Nov 19 2026 9:13 PM | Updated on Nov 19 2026 9:13 PM

Ott Movies Release November 20th 2026

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో ఈఎన్ఈ రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓం సినిమాలు రిలీజ్. ఇవన్నీ కూడా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ టైమ్ పాస్ చేయడానికి చాలానే చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ అయిన శుక్రవారం ఒక్కరోజే దాదాపు 20కి పైగా మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి.

ఓటీటీల్లోకి రానున్న సినిమాల్లో విశ్వక్ సేన్ 'కల్ట్', క్రేజీ కళ్యాణం, అనుమాన పక్షి, 418, హైకూ, అన్బిల్ అవన్, ప్రేమనే ఊరిలో, ద ఒడిస్సీ.. ఇలా చాలా సినిమాలు తెలుగులోనే అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ వీటిలో ఏ చిత్రం ఏ ఓటీటీలోకి రానుందంటే?

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చే సినిమాల లిస్ట్ (నవంబర్ 20)

అమెజాన్ ప్రైమ్

  • కల్ట్ - తెలుగు సినిమా

  • ద ఒడిస్సీ - తెలుగు డబ్బింగ్ మూవీ (రెంట్)

  • డ్రోన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • లాస్ట్ మీల్ - టర్కిష్ మూవీ

  • ఫెర్ఫెక్ట్ లయర్స్ - స్పానిష్ సినిమా

  • ప్రేమద ఒరల్లీ - తెలుగు డబ్బింగ్ సినిమా

ఆహా

  • క్రేజీ కళ్యాణం - తెలుగు మూవీ

నెట్‌ఫ్లిక్స్

  • హైకూ - తెలుగు సినిమా

  • 418 - తెలుగు చిత్రం

  • దిండోరా 2 - హిందీ సిరీస్

  • ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సన్ - పోర్చుగీస్ మూవీ

  • ద ఆల్ట్రూస్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • జెంటిల్ మాన్‌స్టర్ - జర్మన్ మూవీ

  • స్టెప్స్ - ఇంగ్లీష్ మూవీ

  • ప్రైమ్ టైమ్ ప్రీచర్స్ - ఇంగ్లీష్ సినిమా

  • ద బ్లూ రోడ్ - కొరియన్ సిరీస్

  • మంగ్లిక్ - హిందీ సిరీస్

సోనీ లివ్

  • అన్బిల్ అవన్ - తెలుగు డబ్బింగ్ సినిమా

సన్ నెక్స్ట్

  • అనుమాన పక్షి - తెలుగు సినిమా

  • చిరం - మలయాళ మూవీ

ఆపిల్ టీవీ ప్లస్

  • వే ఆఫ్ ద వారియర్ కిడ్ - ఇంగ్లీష్ సినిమా

జీ5

  • టీన్ టిగాడా - హిందీ సిరీస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement