పరమశివుడిగా సూపర్‌స్టార్ కృష్ణ.. పోస్టర్ చూశారా? | Jatadhara Movie Superstar Krishna Lord Shiva Look Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Jatadhara Movie: పరమశివుడిగా సూపర్‌స్టార్ కృష్ణ.. పోస్టర్ రిలీజ్

Jun 1 2025 3:00 PM | Updated on Jun 1 2025 4:44 PM

Jatadhara Movie Krishna Shiva Look

సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా 'జ‌టాధ‌ర' మూవీ యూనిట్ ఆయనకు నివాళులు అర్పించింది. ఈ క్రమంలో కృష్ణని స్మ‌రించుకుంటూ ఆయన పరమశివుడు రూపంలో ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చర్మిష్మా' అని రాసుకొచ్చారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న 'జ‌టాధర' సినిమా షెడ్యూల్ రీసెంట్‌గా పూర్తి చేసుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

పాన్ ఇండియా మూవీగా తీస్తున్న సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ 'జ‌టాధర'ను తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. సుధీర్ బాబు హీరో కాగా సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్క‌ర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేసుకున్న జటాధ‌ర‌ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చేసుకుంటోంది. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటించనున్నారు.

(ఇదీ చదవండి: నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్‌డేట్)

Advertisement
 
Advertisement
Advertisement