రకుల్‌ అలా.. హెబ్బా ఇలా.. సమ్మర్‌ వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న తారలు! | Hebah Patel, Rashi Khanna, Rakul And Others Star Social Media Posts | Sakshi
Sakshi News home page

రకుల్‌ అలా.. హెబ్బా ఇలా.. సమ్మర్‌ వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న తారలు!

Jun 7 2023 2:03 PM | Updated on Jun 7 2023 2:13 PM

Hebah Patel, Rashi Khanna, Rakul And Others Star Social Media Posts - Sakshi

లంగా ఓణిలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది శివాత్మిక

వేసవి సాయంత్రం అంటూ గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది రాశీఖన్నా

అమెరికాలో విహార యాత్రని ఎంజాయ్ చేస్తున్న హేబ్బా పటేల్‌. అక్కడ అందాలను తన కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది

Advertisement
 
Advertisement
Advertisement