థియేటర్లలో శ్రీనివాస మంగాపురం.. ఓటీటీల్లో ఒక్క రోజే 14 సిినిమాలు | This Friday Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: ఫ్రైడే మూవీస్.. ఒక్క రోజే 14 సిినిమాలు స్ట్రీమింగ్

Jul 30 2026 10:20 PM | Updated on Jul 30 2026 10:36 PM

This Friday Ott Release Movies List Goes Viral

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ రోజే శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్ సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ వారాంతంలో ఈ రెండు చిత్రాలతో పాటు కర్మాఖ్య, రోమియో జూలియట్ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, సిగ్మా, 418 లాంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. తెలుగులో సత్యదేవ్ హీరోగా వచ్చిన రావు బహదూర్, దీవానా, పోలీస్ కంప్లైంట్ లాంటి చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏయే  మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. 

నెట్‌ఫ్లిక్స్..

  • రావు బహదూర్(తెలుగు మూవీ)- జూలై 31

  • గట్ట కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31

  • ఆవోసి(జపనీస్ సిరీస్)- ఆగస్ట్ 01

  • చికాగో పీడీ(హాలీవుడ్ సిరీస్)- ఆగస్ట్ 01

  • మైఖేల్ పెంబురు దువా ఆలమ్- ఆగస్ట్ 02

 

అమెజాన్ ప్రైమ్

  • పోలీస్ కంప్లైంట్(తెలుగు సినిమా)- జూలై 31

  • లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31

  • బ్యాట్‌మన్: కేప్ట్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31

జియో హాట్‌స్టార్

  •    భోజ్‌పురి బవాల్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఆగస్టు 02

ఆహా

  •    దీవానా (తెలుగు సినిమా) - జూలై 31

జీ5

  •  బాలన్ ద బాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31

  •  అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు సిరీస్) - జూలై 31

  •   హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) - జూలై 31

  •   వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31 (రూమర్ డేట్)

సోనీ లివ్

  • ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ సిరీస్) - జూలై 31

సన్‌ నెక్ట్స్..

  • పైతాలట్టం(మలయాళ సినిమా)- జూలై 31

లయన్స్ గేట్ ప్లే..

  • చుమ్(హాలీవుడ్ మూవీ)- జూలై 31

హెచ్‌బీవో మ్యాక్స్..

  • ది డ్రామా(హాలీవుడ్ మూవీ)- జూలై 31
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement