‘ఎర్ర చీర’ దర్శకుడు ఇంట తీవ్ర విషాదం | Erra Cheera Movie Director Suman Babu Father Passes Away in Nellore | Sakshi
Sakshi News home page

‘ఎర్ర చీర’ దర్శకుడు ఇంట తీవ్ర విషాదం

Aug 13 2026 1:08 PM | Updated on Aug 13 2026 1:18 PM

Erra Cheera Movie Director Suman Babu Father Passes Away

‘ఎర్ర చీర’ సినిమా దర్శకుడు, నటుడు సుమన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది.ఆయన తండ్రి చెరువుపల్లి వెంకటసుబ్బయ్య గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో నెల్లూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు.  గత కొన్ని రోజులుగా  వెంకటసుబ్బయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

వెంకటసుబ్బయ్య మృతితో సుమన్ బాబు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నెల్లూరులోని వారి స్వగ్రామంలో వెంకటసుబ్బయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement