బిగ్ బాస్ అర్జున్ 'తెప్ప సముద్రం' మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

బిగ్ బాస్ అర్జున్ 'తెప్ప సముద్రం' మూవీ.. త్వరలో రిలీజ్

Published Mon, Apr 15 2024 9:28 PM

Bigg Boss 7 Telugu Theppa Samudram Movie Pre Release Event - Sakshi

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'తెప్ప సముద్రం'. సతీష్ రాపోలు దర్శకత్వం వహించారు. నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మించారు. పి. ఆర్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.

(ఇదీ చదవండి: 'రేసుగుర్రం' విలన్ సీక్రెట్ ఫ్యామిలీ.. ఎన్నికల టైంలో ఇరికించేశారు!)

ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  పాట, ట్రైలర్ ని వీళ్లు లాంచ్ చేశారు.

(ఇదీ చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి)

Advertisement
 
Advertisement