అవార్డుల మోత మోగించిన 'ధురంధర్' | Dhurandhar Grab Dadasaheb International Film Festival Awards | Sakshi
Sakshi News home page

Dhurandhar Dada Saheb Awards: కీలకమైన అవార్డులన్నీ 'ధురంధర్'కే

Nov 20 2026 9:26 PM | Updated on Nov 20 2026 9:26 PM

Dhurandhar Grab Dadasaheb International Film Festival Awards

గతేడాది డిసెంబరు, ఈ ఏడాది మార్చిలో రెండు భాగాలుగా రిలీజైన సినిమా 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, సారా అర్జున్ తదితరులు నటించిన ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకుడు. అసలు విషయానికొస్తే.. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల్లో ఈ చిత్రం మోత మోగించింది. కీలక విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

(ఇదీ చదవండి: రష్మిక కోసం 'ఒసేయ్ రాములమ్మ' రీమిక్స్)

ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ప్రొడ్యూసర్ ఆఫ ద ఇయర్ విభాగాల్లో 'ధురంధర్' చిత్రాన్ని అవార్డులు వరించడం విశేషం. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయంటే?

  • ఉత్తమ సినిమా - ధురంధర్‌

  • ఉత్తమ నటుడు - రణ్‌వీర్‌ సింగ్‌ (ధురంధర్‌)

  • ఉత్తమ నటి - అనీత్‌ పడ్డా (సయారా)

  • ఉత్తమ దర్శకుడు -  ఆదిత్య ధర్‌ (ధురంధర్‌)

  • ఉత్తమ సహాయ నటుడు - వినీత్‌ కుమార్‌ సింగ్‌ (ఛావా)

  • ఉత్తమ ప్రతినాయకుడు - అక్షయ్‌ ఖన్నా (ధురంధర్‌)

  • హాస్య ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు - రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (హౌస్‌ఫుల్‌ 5)

  • ఉత్తమ సంగీత దర్శకుడు - శాశ్వత్‌ సచ్‌దేవ్‌ (ధురంధర్‌)

  • క్రిటిక్స్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ - కాంతార: చాప్టర్‌1

  • క్రిటిక్స్‌ బెస్ట్ యాక్టర్‌ - రిషబ్‌శెట్టి (కాంతార: చాప్టర్‌1)

  • క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌ - యామి గౌతమ్‌ధర్‌ (హక్‌)

  • ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - ఆదిత్యధర్‌, జ్యోతి దేశ్‌పాండే, లోకేశ్‌ధర్‌: ధురంధర్‌

  • ఉత్తమ కొరియోగ్రఫీ - శాండీ మాస్టర్‌ (కూలీ-మోనికా బెలూసీ)

  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - అరవింద్‌ ఎస్‌.కశ్యప్‌ (కాంతార: చాప్టర్‌1)

  • ఉత్తమ్‌ స్క్రీన్‌ప్లే అండ్‌ డైలాగ్‌ - రీషు నాథ్‌ (హక్‌)

  • ఉత్తమ గేయ రచయిత - ఇర్షద్‌ కమిల్‌ (సయారా)

  • ఉత్తమ నేపథ్య గాయకుడు - ఫహీమ్‌ అబ్దుల్లా (సయారా)

  • ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - కరణ్ ఆజ్లా

  • సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - సయారా

  • కమెడియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - సామే రైనా

  • అవుట్‌స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ - ఇళయరాజా

  • అవుట్‌ స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ - కమల్‌హాసన్

  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌  - అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్

  • ఉత్తమ దర్శకుడు (ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌) - వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

  • ఉత్తమ నటుడు (ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌) - మైకేల్‌ బి.జోర్దాన్‌ (సిన్నర్స్‌)

  • ఉత్తమ నటి (ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌) - జెస్సీ బక్లే (హ్యామ్‌నెట్‌)

  • అవుట్‌ స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ గ్లోబల్‌ సినిమా - జేమ్స్‌ కామెరూన్‌

ఓటీటీ విభాగంలో విజేతలు

  • ఉత్తమ వెబ్‌సిరీస్‌ - ది బ్యాడ్స్‌ ఆఫ్ బాలీవుడ్‌

  • ఉత్తమ దర్శకుడు - ఆర్యన్‌ఖాన్‌ (ది బ్యాడ్స్‌ ఆఫ్ బాలీవుడ్‌)

  • ఉత్తమ నటుడు - జైదీప్‌ అహ్లావత్‌ (పాతాళ్‌ లోక్‌  సీజన్‌2)

  • ఉత్తమ నటి - షెఫాలీ షా (దిల్లీ క్రైమ్‌ సీజన్‌3)

  • ఉత్తమ సహాయ నటుడు - వినయ్‌ పాఠక్‌ (గ్రామ్‌ చికిత్సాలయ్)

  • ఉత్తమ ప్రతినాయకురాలు - హ్యుమా ఖురేషి (దిల్లీ క్రైమ్‌ సీజన్‌3)

  • టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్ ది ఇయర్‌ - తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా

  • ఉత్తమ నటుడు (టెలివిజన్‌ సిరీస్‌) - అమర్‌ ఉపాధ్యాయ్‌ (క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2)

  • ఉత్తమ నటి (టెలివిజన్‌ సిరీస్‌) - స్మృతి ఇరానీ (క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement