'ధురంధర్' రణ్‌వీర్ కుటుంబంలో విషాదం | Actor Ranveer Singh Grandfather Dr Ram Hingorani Passes Away At 96 On Diwali Day | Sakshi
Sakshi News home page

Ranveer Singh: దీపావళి రోజునే కన్నుమూత.. పోస్ట్ వైరల్

Nov 11 2026 11:52 AM | Updated on Nov 11 2026 12:06 PM

Actor Ranveer Singh Grandfather No More

'ధురంధర్' సినిమాలతో రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న హీరో రణ్‌వీర్ సింగ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇతడి తాత(తల్లి తరపున తాత) డాక్టర్ రామ్ హింగోరానీ(96) వయోభారంతో కన్నుమూశారు. దీపావళి రోజున తన తాతయ్య తుదిశ్వాస విడిచినట్లు మనవరాలు సౌమ్య ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఆయనతో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వంశీ భార్యని చూశారా? ఎమోషనల్ ఎపిసోడ్)

సౌమ్య.. రణ్‌వీర్ సింగ్‌కి కజిన్ అవుతుంది. ఈమె పెట్టిన పోస్టులో.. 96 ఏళ్ల జీవితాన్ని ఆయన గడిపారు. ఇది బాధపడాల్సిన టైం కాదు, ఆయన అద్భుతమైన జీవితాన్ని గుర్తుచేసుకోవాల్సిన తరుణం. దీపావళి రోజున తాత, మా నానమ్మ చెంతకు వెళ్లిపోయారు. ప్రపంచంలోనే అత్యుత్తమ తాతయ్యగా ఉన్నందుకు కృతజ్ఞతలు" అని సౌమ్య రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: కొత్త హీరో కోసం ఏకంగా చరణ్, ఎన్టీఆర్, నాగార్జున.. ఎవరీ కుర్రాడు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement