రేవంత్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం | Actor Revanth New Movie Launch | Sakshi
Sakshi News home page

రేవంత్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

Jun 19 2026 9:20 PM | Updated on Jun 19 2026 9:20 PM

Actor Revanth New Movie Launch

ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్-1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో ప్రొడ్యూసర్స్. రామ్ భరదరం దర్శకత్వం వహిస్తున్నారు.

లవ్,  ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమా ఇది. యూత్, ఫ్యామిలీస్‌ని ఆకట్టుకొనేలా సినిమా తీయనున్నట్లు దర్శకుడు రామ్ భరదరం చెప్పుకొచ్చారు. సింగపూర్‌లో సాంగ్స్ చిత్రీకరించబోతున్నారు. హైదరాబాద్, చీరాలలో టాకీ పార్ట్ తీయబోతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement