చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారిగా
కె. శ్రీధర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం డీఆర్వోగా పనిచేస్తున్న కె. చంద్రశేఖరరావు నెలన్నర రోజులుగా సెలవుపై ఉన్నారు. ఈ స్థానంలో ఇన్‌చార్జ్ డీఆర్వోగా జిల్లా విజిలెన్స్ అధికారి పోతురాజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన డీఆర్వోగా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె. శ్రీధర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.


